28-11-2018, 07:47 AM
(28-11-2018, 07:39 AM)stories1968 Wrote: దాహం తీర్చని దేహమెందుకు.
. దరిని చూపని మార్గమెందుకు..
భావం తెలుపని పదములెందుకు..
మెప్పుని పొందని అందమెందుకు
ఈ కథ చదవని బతకు ఎందుకు
డూపర్ సూపర్ కవిత స్టోరీస్ గారు, ఆ కవిత కు తగ్గ బొమ్మ, సూపర్...
NAAKU ASSALU ARDAM KAADU MEERU EKKADINUNDI ELAANTI ANIMUTHYAALU TESTHAARO
_______________________________________________________________________________________________
నా కథలు పూర్తి అవుతాయి అని అనుకునే పాఠకులు,
స్టోరీ చదివాక ఫీడ్ బ్యాక్ ఇస్తారు అని నమ్మే రచయితలు,
ఇద్దరూ ఒకటే, కాబట్టి రాసినంత వరకు చదివి కొట్టుకుని పో ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకు..