28-11-2018, 07:43 AM
(28-11-2018, 07:39 AM)stories1968 Wrote: దాహం తీర్చని దేహమెందుకు.
. దరిని చూపని మార్గమెందుకు..
భావం తెలుపని పదములెందుకు..
మెప్పుని పొందని అందమెందుకు
ఈ కథ చదవని బతకు ఎందుకు
ఏంటి స్టోరీస్ గారు చాలా రోజుల తరువాత మా థ్రెడ్ చూసినట్లు ఉన్నారు
మీకు నా స్టోరీ ఎంటర్టైన్మెంట్, నాకు మీ రెస్పాన్స్ ఎంటర్టైన్మెంట్, ఒకటి లేకపోతే ఇంకోటి రాదు


![[Image: 54ec91732814451d9024259b114de023.jpg]](https://i.ibb.co/ZGSdF9g/54ec91732814451d9024259b114de023.jpg)
![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)