30-04-2020, 09:21 AM
(29-04-2020, 09:31 PM)Ajeej Wrote: ప్రసాద్ గారు మీ కథని మొదటి పేజీ నుండి ఇప్పటివరకు మొత్తం ఒక వారం రోజుల్లో చదివాను మీ కథ చాలా అద్భుతంగా ఉంది చాలా బాగా రాస్తున్నారు మీ రచన శైలి అమోఘం నాకు ఈ కథలో శ్శమల జరీనా మనసా మరియు సుమిత్రా పాత్రలు బాగా నచ్చాయి ప్రసాద్ గారు
చాలా థాంక్స్ అజీజ్ గారు....కధ నచ్చినందుకు చాలా సంతోషంగా ఉన్నది....కొత్తవారైనా కధ చదివి వదిలేయకుండా కామెంట్ పెట్టినందుకు చాలా హ్యాపీగా ఉన్నది.....




