29-04-2020, 09:31 PM
ప్రసాద్ గారు మీ కథని మొదటి పేజీ నుండి ఇప్పటివరకు మొత్తం ఒక వారం రోజుల్లో చదివాను మీ కథ చాలా అద్భుతంగా ఉంది చాలా బాగా రాస్తున్నారు మీ రచన శైలి అమోఘం నాకు ఈ కథలో శ్శమల జరీనా మనసా మరియు సుమిత్రా పాత్రలు బాగా నచ్చాయి ప్రసాద్ గారు