నో ప్రాబ్లెమ్ భయ్యా...నీకు వీలైనప్పుడే రాయి...
ఒక రీడర్ కోరుకునేది ఒక్కటే...కధ మధ్యలో వదిలేసి వెళ్లిపోకూడదని...
మీకు కుదరనప్పుడు వచ్చి లేట్ అవుతుంది అని ఒక చిన్న కామెంట్ పెడితే చాలు.....అందరూ అర్థం చేసుకుంటారు...
అప్డేట్ పెట్టకపోయిన వచ్చి పలకరిస్తూ ఉండండి...
మధ్యలో ఆగిపోదు అన్న ఫీలింగ్ మాకు కూడా ఉండదు...