28-11-2018, 12:26 AM
(27-11-2018, 11:54 PM)pastispresent Wrote: మీరు కథ చదివారా భయ్యా ?? చదివి కామెంట్ చేస్తానని చెప్పారు పోయినసారి.....
హ్హహ్హ...చదివాను భయ్యా...1,00,000 వ్యూస్ రీచ్ అయిన సంతోషంలో ముందు ఆ కామెంట్ పెట్టేసాను...
ఇంక కధ విషయానికి వస్తే ప్రెసెంట్ బయట సమాజంలో చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తూ...ఇంటికి దూరంగా ఉంటున్న అమ్మాయిలు ఎదురుకుంటున్న పరిస్థితుల్ని ఇంతకంటే బాగా ప్రెసెంట్ చేయలేరు ఎవరు...
వాళ్ళని ట్రాప్ చేసి...అన్నీ దారులు మూసేసి...చివరకి ప్రాస్టిట్యూషన్ లోకి ఎలా దింపుతారో అనేది చాలా బాగా రాశావ్...
అందంగా వుండి చదువు ఉన్న అమ్మాయిలు కూడా ఎందుకు అలా ప్రాస్టిట్యూషన్ చేస్తారో అని అనుకునేవాడిని...
ఈ కధ చదివిన తరువాత అర్ధమైంది.....ఎలా వాళ్ళని ట్రాప్ చేసి ఇంకో ఆప్షన్ లేకుండా చేసి ఆ ఊబిలోకి లాగుతారో అని.....
ఇలాంటి టాపిక్ తీసుకుని...తను ఫేస్ చేస్తున్న పరిస్థితుల్ని చదివి రీడర్స్ డిప్రెస్ అవ్వకుండా తను కూడా వెంటనే ఎంజాయ్ చేసేలా రాసి మా అందరిని ఫుల్ మూడ్ లోకి తీస్కెల్లిపోయావ్ భయ్యా.....సూపర్ అంతే నువ్వు...
ముందు ముందు కూడా హుమిలియేషన్ స్టోరీస్ కాకుండా అందరూ హ్యాపీగా ఎంజాయ్ చేసే కథలే రాయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా భయ్యా...
అల్ ద బెస్ట్...