Thread Rating:
  • 30 Vote(s) - 3.9 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Misc. Erotica ఒక అందమైన సింగిల్ అమ్మాయి కథ (Season 6) (New Updates)
రీడర్స్ కి, కామెంట్  వాళ్ళకి ఒక థాంక్యూ నోట్:


నేను తెలుగులో రాయటం స్టార్ట్ చేసింది రీసెంట్ గానే. ఇంతక ముందు వేరే స్టోరీ రాసి, ఇప్పుడు ఈ స్టోరీ స్టార్ట్ చేసాను. ఈ స్టోరీ ఇంగ్లీష్ లో చాల మంది చదివి చాల మంచి స్పందన ఇచ్చిన కారణంగా తెలుగులో కూడా అందరితో పంచుకుందామని రాసాను. ఇంత మంచి రెస్పాన్స్ వస్తుందని నేను అసలు అనుకోలేదు!

అలాగే స్టోరీ చదివి టైం తీసుకొని కామెంట్స్ చేసేవారికి చాల చాల థాంక్స్:

@vickymaster, @coolsatti, @annepu, @Dpdpxx77 @saleem8026, @Rohit1045, @Raju, @Chandra228, @prasad_rao16, @krish, @Lakshmi, @Mahesh477, @raaki86, @pvsraju, @Sivakrishna, @utkarsha, @sandycruz, @Pk babu, @Terminator619, @Avinash N, @Chari113, @sivalank, @qisraju, @Sindhu, @Dalesteyn, @rajk555, @Aavii, @amar_v420, @sanjaysanthosh, @Vicky845277, @Vikatakavi02 

మీ కామెంట్స్ చూసినప్పుడల్లా, నా చేతులు కీబోర్డ్ మేధకు వెళ్తాయి, updates ఇవ్వటం కోసం. నేను కొంచెం ఫాస్ట్ గా ఉపాదాట్లు ఇస్తున్నానంటే దానికి కారణం మీ మంచి మంచి కామెంట్స్....మీరు స్టోరీ చదివి మంచి కామెంట్స్ పెడుతున్నందుకు చాల చాల థాంక్స్ అందరికి. ఇప్పటికి నా దగ్గర మీరు xossip లో స్టోరీస్ కి పెట్టిన కామెంట్స్ ని స్టోరీస్ తో పాటు సేవ్ చేసి పెట్టుకున్నాను. 

మీరు రాసె కామెంట్ ఒక లైన్ ఐన, అది కథ రాసేవారికి చాలా మంచి ఫీలింగ్ ఇస్తుంది. మీకు కథ నచ్చితే తప్పకుండ కామెంట్ పెట్టండి. అది ఒక పదం ఐన కథ రాసేవారికి అది ఎంతో విలువైనది. 

అలాగే వికీమాస్టర్ గారికి స్పెషల్ థాంక్స్ ఎందుకంటే ఈ స్టోరీయే కాకుండా అన్ని స్టోరీస్ కి మంచి analysis చేసి డిటైల్డ్ గా కామెంట్ పెడతారు. 

మీరు ఇలాగె ఈ స్టోరీ చదివి కామెంట్స్ ధ్వారా మీ ఒక్క అభిప్రాయాలని పంచుతూ ఉంటారని భావిస్తూ. 

మీ 
పాస్ట్ ఇస్ ప్రెసెంట్
Images/gifs are from internet & any objection, will remove them.
Like


Messages In This Thread
RE: ఒక అందమైన సింగిల్ అమ్మాయి కథ (Seas... - by pastispresent - 27-11-2018, 11:53 PM



Users browsing this thread: 10 Guest(s)