27-11-2018, 11:35 PM
(27-11-2018, 11:27 PM)Dpdpxx77 Wrote: భయ్యా..... ముందుగా కంగ్రాట్స్...1,00,000 వ్యూస్...
మన సైట్ లో సెకండ్ స్టోరీ టు క్రాస్ వన్ lakh వ్యూస్...
కొత్త సైటులో కొత్త రైటర్ గా ఇంత తక్కువ టైంలో లక్ష వ్యూస్ అంటే మాములు విషయం కాదు.....
దీన్ని బట్టి తెలుస్తోంది... నీ కధ ఎంత నచ్చిందో రీడర్స్ కి...
నువ్వు ముందు ముందు కూడా ఇలానే రేగులర్గా అప్డేట్ లు ఇస్తూ సాగిపోవాలని కోరుకుంటున్నా భయ్యా......అల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్...
Chala thanks bhayya! Avunu bhayya ee kathaku manchi spandana raavatam chala anandamga undhi naaku. Monna prasad rao garu katha chala bagundhani chepthu aayana comment lo 4 saarlu "chala" ane padham vaadaru. Alanti manchi comments meelanti varu chala mandhi pettaru, alaa manchi comments chaduvuthunte story ki ventane updates ivvalanipisthundhi. Veelainantha fast ga kuda updates isthunnanu last konni rojuluga.
Images/gifs are from internet & any objection, will remove them.