27-11-2018, 10:20 PM
లక్ష్మి గారు మీ అప్డేట్ చదివాను ...చాల బాగుంది ...ఒక్కోరి వేదనను ...మానసిక పరిస్థితులను చాల బాగా చెప్పారు...ఎస్పెషల్లీ .....అక్షర .......తన మానసిక సంఘర్షణను చాల బాగా విసాదీకరించారు ..
ఇంచుమించు ఇటువంటి సిట్యుయేషన్ నే ...పాత సినిమా " సుమంగళి " అని
మన అక్కినేని వారు...
సావిత్రి గారు ...ఇంకా
"కళా వాచస్పతి " కొంగరి జగ్గయ్యగారు నటించారు ..
అందులోను ఇటువంటి సన్నివేశమే ఇటువుంటుంది ...
రవి ప్లేస్ అక్కినేని వారు ..
రాజు ప్లేస్ జగ్గయ్య గారు ఉంటారు.......కాకపోతే సావిత్రి గారు ఆఖరికి చనిపోతారు...సుమంగళి గ మిగిలిపోతారు ..ఆ సినిమాలో ...ఇక్కడ ఆలా కాదు ...కుదరదు కూడా...పాఠకులం ఒప్పుకోము
.....ఎనీవే ....థాంక్స్ ఫర్ యువర్ వండర్ఫుల్ స్టోరీ ...కథ గమనాన్ని చూస్తుంటే త్వరలోనే ముగింపు కి వస్తుంది అనిపిస్తుంది .....ఇంకా మీరు మెత్తిన కామెంట్ చూసా ..ఏ కథ అయిపోయాక మల్ల కథ లు రాయను అని ...అంటున్నారు...ఆలా కాకుండా..అప్డేట్ లేట్ అయినా పర్లా....మేము వేచియుంటాం....కానీ మీ రాయటం ఆపవద్దని.......మనవి...విన్నపం .....