27-11-2018, 08:48 PM
సునీత (సుందర్ ప్రేతాత్మ) కూడా వేగంగా గాల్లో ఎగురుతూ వాళ్ళకు దగ్గరగా వచ్చి వెనకుండి రాము వీపు మీద గట్టిగా కొట్టాడు.
దాంతో రాము ఎగురుకుంటూ వెళ్ళి దర్గాకి కొద్ది దూరంలో పడ్డాడు.
సునీత (సుందర్ ప్రేతాత్మ) గాల్లో ఎగురుకుంటూ వచ్చి రాము ఎదురుగా వచ్చి వాలింది.
ఇప్పుడు రాముకి దర్గాకు మధ్యలో సునీత (సుందర్ ప్రేతాత్మ) నిల్చుని ఉన్నది.
రాము వెనకాలే రేణుక భయంతో బిత్తరపోయి చూస్తున్నది.
సునీత (సుందర్ ప్రేతాత్మ) రాము దగ్గరకు వచ్చి అతని భుజం పట్టుకుని పైకి లేపి దర్గా వైపు విసిరేసింది.
దాంతో రాము ఎగురుకుంటూ వెళ్ళి దర్గా గోడకు గుద్దుకుని కింద పడ్డాడు.
అది చూసి రేణుక పరిగెత్తుకుంటూ వచ్చి రాముని పైకి లేపడానికి ట్రై చేస్తున్నది.
అంతలో సునీత (సుందర్ ప్రేతాత్మ) రేణుక దగ్గరకు వచ్చి ఆమె చెయ్యి పట్టుకుని రేణుకతో పాటు గాల్లోకి ఎగిరి తీసుకెళ్ళడానికి రెడీ అయింది.
కాని రాము వెంటనే పైకి లేచి గాల్లోకి ఎగురుతున్న సునీత (సుందర్ ప్రేతాత్మ) కాలిని పట్టుకుని కింద తన కాళ్ళలో అక్కడ ఉన్న చెట్టుని పట్టుకుని సునీత (సుందర్ ప్రేతాత్మ) గాల్లోకి ఎగరకుండా పట్టుకున్నాడు.
సునీత (సుందర్ ప్రేతాత్మ) తన కాలిని రాము చేతుల్లోనుండి విడిపించుకుని అక్కడనుండి వెళ్లడానికి తన కాలిని విదిలిస్తున్నది.
రేణుక కూడా తన చేతిని సునీత (సుందర్ ప్రేతాత్మ) చేతిలో నుండి విడిపించుకోవడానికి ప్రయత్నిస్తున్నది.
రాము తన కాళ్ళతో కింద చెట్టుని పట్టుకుని సునీత (సుందర్ ప్రేతాత్మ) రేణుకని తీసుకుని ఎగరిపోకుండా ఆపుతూ పక్కకు తిరిగి చూసే సరికి దర్గా తలుపు కొద్దిగా తెరుచుకుని లోపల ''లు పవిత్రంగా చూసుకునే సమాధి కనిపించింది.
దాంతో రాము ఒక్కసారిగా తన బలమంతా ఉపయోగించి సునీత (సుందర్ ప్రేతాత్మ) ని కిందకు లాగి నేల మీదకు వచ్చేలా చేసాడు.
వెంటనే రాము పక్కకు దొర్లి దర్గా తలుపు తోసి అంతే ఊపుతో సునీత (సుందర్ ప్రేతాత్మ) కాలుని దర్గాలో పెట్టేట్టు చేసాడు.
దాంతో లోపల ''ల పవిత్ర సమాధిని చూడగానే సునీత (సుందర్ ప్రేతాత్మ) ఒక్కసారిగా ఆ దైవశక్తిని తట్టుకోలేక పెద్దగా కేకలు పెట్టింది.
సునీత (సుందర్ ప్రేతాత్మ) తన కాలిని దర్గా లోనుండి బయటకు తీయడానికి ప్రయత్నిస్తున్నది….కాని రాము ఆమె కాలుని వదలకుండా అలాగే గట్టిగా పట్టుకుని అక్కడనుండి కదలకుండా చేస్తున్నాడు.
సునీత (సుందర్ ప్రేతాత్మ) తన చేతిలో ఉన్న రేణుకని వదిలి ఆ దైవ శక్తిని ఎదిరించలేక గట్టిగా కేకలు పెడుతూ అక్కడ నుండి ఎవరో గట్టిగా విసిరేసినట్టు దూరంగా ఉన్న చెట్టుకు వెళ్ళి గుద్దుకుని అలాగే కిందపడి పోయింది.
అది చూసిన రాము, రేణుక సునీత (సుందర్ ప్రేతాత్మ) ని విసిరేసిన వైపు అలాగే చూస్తుండిపోయారు.
వాళ్ళిద్దరి గుండెలు ఇంకా భయంతో వేగంగా కొట్టుకుంటూనే ఉన్నాయి.
అంతలో వాళ్ళిద్దరికీ దర్గాలో నుండి, “లోపలికి రండి,” అని తమను పిలవడంతో లోపలికి తిరిగి చూసారు.