27-11-2018, 08:45 PM
అలా ఒకదాన్ని తప్పించుకున్న రాము వెంటనే తేరుకుని పైకి చూసాడు.
అక్కడ ఉన్న చెట్లకు ఉన్న కొమ్మలు ఒక్కొక్కటిగా తెగి బాణాల్లా తమ వైపుకి రావడం గమనించి రాము వెంటనే పైకి లేచి పరిగెత్తుకుంటూ రేణుక దగ్గరకు వెళ్ళి ఆమెను లేపి చేయి పట్టుకుని దర్గా వైపు పరిగెత్తుకుంటూ వెళ్తున్నాడు.
వాళ్ళిద్దరూ అలా పరిగెడుతూ ఆ చెట్ల కొమ్మల నుండి తప్పించుకుంటున్నారు.
ఆ చెట్ల కొమ్మలు వాళ్ళు తప్పించుకోవడంతో నేలలో గుచ్చుకుంటున్నాయి.
అలా పరిగెత్తుతున్న వాళ్ళకు ఎదురుగా ఒక చెట్టు కొమ్మ ఊహించని విధంగా రాముకి తగలడంతో…..రాము నొప్పితో గట్టిగా అరుస్తూ రేణుక చేతిని వదిలి కిందపడిపోయాడు.
అది చూసి రేణుక, “రాము…..” అంటూ ముందుకు రాబోయింది.
కాని ఇంతలో ఎదురుగా సునీత (సుందర్ ప్రేతాత్మ) గాల్లో తేలుతూ వచ్చి రేణుక ముందు నిల్చున్నది.
కింద పడ్డ రాము తన మీద పడిన చెట్టు కొమ్మను పైకి లేపడానికి ట్రై చేస్తున్నాడు.
సునీత (సుందర్ ప్రేతాత్మ) రేణుక వైపు కామంతో చూస్తూ ముందుకు వస్తున్నది.
రాము తన మీద ఉన్న చెట్టు కొమ్మని పక్కకు తోసి అప్పటి దాకా తమ మీద పడకుండా నేలలో గుచ్చుకున్న బాణాల్లాంటి కొమ్మల్లో ఒక కొమ్మను తీసుకుని సునీత (సుందర్ ప్రేతాత్మ) వైపుకి వచ్చాడు.
రేణుక దగ్గరకు వెళ్తున్న సునీత (సుందర్ ప్రేతాత్మ) రాము లేవడం గమనించి వెనక్కు తిరిగింది.
సునీత (సుందర్ ప్రేతాత్మ) తన మీద దాడి చేసే లోపు తన చేతిలో ఉన్న కొమ్మతో దాని పొట్టలో గట్టిగా పొడిచాడు.
దాంతో ఆ కొమ్మ సునీత (సుందర్ ప్రేతాత్మ) పొట్టలో నుండి వెనక వీపులో నుండి బయటకు వచ్చింది.
సునీత (సుందర్ ప్రేతాత్మ) గట్టిగా అరుస్తూ రాముని పట్టుకోవడానికి ట్రై చేసింది.
కాని రాము సునీత (సుందర్ ప్రేతాత్మ) పొట్టలో నుండి కొమ్మను లాగి ఆమెను గట్టిగా తోసాడు.
దాంతో సునీత (సుందర్ ప్రేతాత్మ) వెనక్కు వెళ్ళి అక్కడ ఉన్న గోతిలో పడిపోయింది.
రాము ఆ గుంట దగ్గరకు వచ్చి లోపల చూసే సరికి సునీత (సుందర్ ప్రేతాత్మ) కళ్ళు మూసుకుని కదలకుండా పడి ఉన్నది.
రాము వెంటనే ఆ గోతి దగ్గరకు వెళ్ళి అక్కడ పెద్ద పెద్ద చెట్టు కొమ్మలు ఉంటే ఒక్కొక్కటి ఆ గుంత మీద కప్పుతున్నాడు.
అది చూసి రేణుక కూడా రాము దగ్గరకు వచ్చి చెట్ల కొమ్మలను ఎత్తి గుంట మీద కప్పెట్టడానికి హెల్ప్ చేసింది.
ఇద్దరూ కలిసి చెట్ల కొమ్మలను గుంట మీద కప్పేసి అక్కడ నుండి మళ్ళీ దర్గా వైపు పరిగెత్తుకుంటూ వెళ్లడం మొదలుపెట్టారు.
వాళ్ళిద్దరూ పరిగెత్తుతున్న వెంటనే గుంటలోనుండి సునీత (సుందర్ ప్రేతాత్మ) చెట్లకొమ్మలను పైకి గాల్లోకి విసిరేస్తూ కేకలు పెడుతూ గాల్లోకి ఎగిరి వాళ్ళిద్దరిని వెంబడించడం మొదలుపెట్టింది.
సునీత (సుందర్ ప్రేతాత్మ) గాల్లో తమని వెంబడించడం చూసిన రాము తన చేత్తో రేణుక చేతిని పట్టుకుని ఇంకా స్పీడుగా దర్గా వైపు పరిగెత్తుతున్నాడు.