18-02-2019, 09:02 PM
(18-02-2019, 07:45 AM)sanjaysanthosh Wrote: మిత్రమా sandycruz ఎలా ఉన్నారు?అసలు కనిపించట్లేదు గా ఈ మధ్య.
ఎప్పటిలాగానే మీ రివ్యూ బాగుంది..
నాకూ ఇలాగే అనిపించింది, కానీ రచయిత అంతరంగం ఎలా ఉందో తెలుసుకోవాలి.
చూస్తున్న కొద్దీ తరవాత ఎపిసోడ్స్ ఎలా ఉంటాయో అన్న ఆసక్తి ఎక్కువ అవుతోంది.
చూద్దాం డోమ్ బ్రో ఎలా ఈ పరిస్థితి ని ప్రెజెంట్ చేస్తారో..
sanju bhayya mee reply chusaka chala aanandam kaligindi...
depression valla asalu em pani cheyyali anipinchatledu... m chesina nirasa nispruhe migulutundi... anduke ee site ki frequent ga raavatledhu...
dom gari meda naku chala nammakam vundi... katha tho manalni purtiga alaristaru...