18-02-2019, 08:06 PM
వెరీ నైస్ అప్డేట్ లక్ష్మి గారు..!!!
ముందుగా ఇంత లేటుగా మీ కథని చదివి ఇంత లేటుగా కామెంట్ పెడుతున్నందుకు క్షమించండి. అలాగే వెల్కమ్ బ్యాక్ టు xossipy ,మీ కథలు లేను లోటు బాగా తెలిసింది, ఇలాంటి చిన్న చిన్న కథలతో అయినా అలరిస్తున్నందుకు ధన్యవాదాలు.
ఇక కథ విషయానికి వస్తే చిన్నగా ఉన్న అందంగా వుంది, అప్పుడే అయ్యిపోయింది అనిపించింది. కథ మొదటిలో ఆవారా,జర్నీ సినిమా ల రిఫరెన్స్ కనిపించిన తరువాత మీ శైలిలో సన్నివేశాలు,ఎమోషన్, శృంగారం తో ఒక మంచి కథ కు తీర్చిదిద్దారు. మీ కథలో నాకు బాగా నచ్చేది మీరు కథను నడిపించే విధానం అలాగే అందులో ఎమోషన్ ని నిజంగా ఆలా జరిగితే ఎలా ఫీల్ అవుతారో ఆ ఫీలింగ్స్ ని చక్కగా ఉండేలా చూసుకోవడం. మీరు ఎలాంటి కథ రాసిన అందులో కామం తో మాత్రమే శృంగారం చేస్తారు అన్నట్లు రాయరు, సిట్యుయేషన్ డిమాండ్ చెయ్యడం వల్ల రాసిన తరువాత దానికి తగ్గ న్యాయం కూడా చేసేస్తారు. మీ నుండి మరో కొత్త కథ కోసం ఆసక్తిగా వెయిట్ చేస్తున్న.
నెక్స్ట్ కథ కోసం వెయిట్ చేస్తూ...
మీ
=>విక్కీ<=