18-02-2019, 03:33 PM
వెరీ నైస్ అప్డేట్ డోమ్ నిక్ గారు..!!!
ఇది చాల దారుణం అండి, రీడర్స్ అడిగారు అని చిన్న అప్డేట్ అయినా ఇచ్చారు. సంతోషమే కానీ ఆ ఎండింగ్ ఏంటి అండి. ఇప్పటివరకు ఎం జరుగుతుందా, మేడమ్ ఎలా ఫీల్ అవుతుందా ని వెయిట్ చేసాం. కానీ మీరు భరత్ యాంగిల్ లో కథ ని చెప్పడం వాళ్ళ రీడర్స్ కూడా భరత్ లనే ఫీల్ అవుతున్నారు. అసలు అక్కడ ఎం జరుగుతుందో, భరత్ ఫీలింగ్స్ ఎంత దారుణంగా ఉన్నాయో వూహించలేకపోతున్నాం. మీ కథలో మరి ఇంతలా లీనం అయ్యిపోయేలా ఎమోషన్ విత్ లవ్ తో నింపేస్తున్నారు. రాజశ్రీ గారి ఒక భార్యా కథ-రమ్య కథ లోని విజయ్ పాత్ర కి రీడర్స్ ఎమోషన్ ల ఎలా అట్టాచ్ అయ్యారో భరత్ పాత్రకి కూడా అలానే అట్టాచ్ అయ్యిపోతున్నాం. ఈ టెన్సన్ తట్టుకులేము అయినప్పటికీ మీరు సమయం బాగా తీసుకొని మరో మంచి అప్డేట్ తో మా ముందుకు వస్తారని ఆశిస్తున్నాను.
నెక్స్ట్ అప్డేట్ కోసం వెయిట్ చేస్తూ...
మీ
=>విక్కీ<=