27-11-2018, 05:04 PM
(This post was last modified: 27-11-2018, 05:07 PM by Ramesh_Rocky.)
(27-11-2018, 02:52 PM)Lakshmi Wrote: కథ బాగుంది సంధ్యక్కా...
సింధు మనోభావాలు చాలా బాగా వర్ణించావ్... అయితే ఇది భర్తల మార్పిడికి దారి తీసే అవకాశం ఉన్నట్టు కనిపించడం లేదు... సుకన్య సింధు భర్తను కోరే కారణం కనిపించట్లేదు..
కధ ఇంకా ప్రారంభం లోనే ఉంది లక్ష్మి గారు ఇంకా కొన్ని పాత్రల పరిచయం చేయాల్సి ఉంది సింధు భర్త(చంద్ర) ఫ్రెండ్్ పాత్ర ఒకటి ఉంది మరి సంధ్యగారు ఆ పాత్రను ఉంచుతారో లేదో చూడాలి కాబట్టి కొంచం ఓపికగా ఉండండి
Like, Comment and Give Rating.