18-02-2019, 02:35 PM
వెరీ నైస్ అప్డేట్ సంజయ్ గారు..!!!
మీరిచ్చిన పెద్ద అప్డేట్ దానికి తగ్గట్టుగానే రీచ్ గ చాల బాగా వర్ణిస్తూ కథను ముందుకు నడిపారు. విల్లన్స్ గతం, వాళ్ళ చేసిన అన్యాయాలు చాల బాగా చెప్పారు. అలాగే కథ లో పాత్రలన్నీ కూడా బాగా ప్రెసెంట్ చేసారు. సంభాషణలు కూడా చాల బాగున్నాయ్, కొన్ని కొన్ని సన్నీవేశాలు సినిమాటిక్ గ చాల బాగున్నాయ్. మన హీరో సంజయ్ వీరత్వం అదిరిపోయింది, అలాగే మధ్య మధ్య వచ్చిన ఎమోషన్ కూడా బాగా పండింది. అలాగే ఇప్పటివరకు తెలియని కొత్త విషయాలు అన్ని ఆసక్తిని పెంచాయి. అమృత,అమీనా ఇద్దరు గతం తో పాటు వాళ్ళ చేత వాళ్ళ భర్తలని చంపించటం దానికి తగ్గ కారణాలు కూడా బాగున్నాయ్. అలాగే సంజయ్ గతం, అతని తండ్రి గురుంచి కూడా బాగా రాసారు. కథలో ఇప్పటివరకు కనపడని దేవయాని టీచర్ రాక చాల బాగుంది, చూడాలి సంజయ్ తో ఏమైనా కలయిక ఉంటుందో లేదో. సంజయ్ ని బాగా హైలైట్ చేస్తూ రాసిన అన్ని సంభాషణలు,సన్నివేశాలను బాగా వర్ణించారు. అమృత స్త్రీ అనుకున్న మాకు ఇంకా ఆమె కన్నెపిల్ల అని చెప్పడం మంచి కిక్ ఇచ్చింది, మరి నీరజ విషయం చెప్పలేదు. నీరజ కూడా కన్నెపిల్ల నా? కదా? అనేది మీరే చెప్పాలి. అలాగే మద్యమద్యలో వచ్చిన శృంగారా సన్నివేశాలు కూడా బాగున్నాయ్. చివరిలో నీరజ ని ఆటపట్టించటం, అలాగే ఆమెతో చిన్న రొమాన్స్ కూడా బాగుంది. ఇప్పుడు అమృత తో సంజయ్ కలయిక కోసం ఆసక్తిగా వెయిట్ చేస్తున్నాం.
నెక్స్ట్ అప్డేట్ కోసం వెయిట్ చేస్తూ...
మీ
=>విక్కీ<=