18-02-2019, 02:03 PM
ఇలా ఏది ముందు రోజు వస‌్తాయి కదా సీరియల్స్... ఒక పాయింట్ దగ్గర పెట్టేసి ఆపేస్తాడు. అదే టెన్షన్ పాయింట్. మీరు అలా చేసి మాకు టెన్షన్ పెడుతున్నారు. ఈ రోజు కూడా అలానే చేశారు. మళ్లీ అప్డేట్ కోసం నాలుగు రోజులు వెయిట్ చేయాలి. ఇక నాలుగు రోజులు నేను ఈ సైట్ ని ఓపెన్ చేయను. లేదంటే టెన్షన్ తో చచ్చిపోయేలా ఉన‌్నా పరవాలేదు భయ్యానీవు నిదానంగానే అప్డేట్ ఇచ్చేసేయ్.