Poll: Plz Give The Rating For This Story
You do not have permission to vote in this poll.
Very Good
87.47%
642 87.47%
Good
9.95%
73 9.95%
Bad
2.59%
19 2.59%
Total 734 vote(s) 100%
* You voted for this item. [Show Results]

Thread Rating:
  • 176 Vote(s) - 3.35 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Fantasy నా ఆటోగ్రాఫ్.....స్వీట్ మొమరీస్ - completed
రాజన్న : మర్చిపోయాను మేడమ్…..సారీ మేడమ్…..అయినా మీరు ఎందుకు అలా భయపడ్డారు….నేను ఇక్కడ ఉండగా మీరు భయపడటానికి వీల్లేదు….

రాజన్న మాటలకు జరీనా తల పట్టుకుని, “ఇంకా ఎంతకాలం వీడి మాటలు భరించాలో…..వీడ్ని మిగతా వాళ్ళు ఎలా భరిస్తున్నారో నాకు అర్ధం కావడం లేదు….వీడికి ఆడవాళ్ళతో ఎలా మాట్లాడాలో అసలు తెలియకుండా పోతుంది….వీడి మాటలు పట్టించుకోకుండా ఉంటే సరిపోతుంది,” అని మనసులో అనుకుంటూ రాజన్న వైపు చూసి తన మొహంలో బలవంతంగా నవ్వుని తెచ్చుకుంటూ, “ఇంతకీ ఇక్కడికి వచ్చిన పనేంటి రాజన్న…..” అనడిగింది.
రాజన్న : ఏంలేదు మేడమ్….ఊరకనే మిమ్మల్ని చూడటానికి వచ్చాను….అయినా మిమ్మల్ని చూడటానికి ఏదైనా కారణం కావాలా మేడమ్ నాకు…..
అంటూ రాజన్న తాను ఏదో జోక్ వేసినట్టు గట్టిగా నవ్వాడు.
ఈసారి జరీనా నవ్వకుండా అతని వైపు కొంచెం సీరియస్ గా చూసింది.
అది చూసి రాజన్న ఆమె సీరియస్ ఉన్నదని గ్రహించి, “ఏం లేదు మేడమ్…మీకు గుడ్ మార్నింగ్ చెబుదామని వచ్చాను,” అన్నాడు.
జరీనా : సరె….విష్ చేసావు కదా….ఇంకా ఏంటి సంగతులు…..
రాజన్న : ఏం లేదు…..నిన్న ఉదయం తరువాత మిమ్మల్ని చూడలేదు….అందుకని……
దాంతో జరీనా మళ్ళీ బలవంతంగా నవ్వుని తెచ్చుకుని రాజన్న వైపు చూసింది.
ఆమె మళ్ళీ తన వైపు చూసి నవ్వడం చూసి రాజన్నలో మళ్ళీ ఉత్సాహం వచ్చింది.
రాజన్న : మేడమ్…..మీరు ఈ చీరలో చాలా అందంగా ఉన్నారు…..
ఆ మాట వినగానే జరీనా irritation వచ్చింది.
దాంతో జరీనా కోపంగా రాజన్న వైపు చూస్తూ, “రాజన్నా…నీకు ఇక నాతో మాట్లాడటానికి ఏం లేదా, ఎప్పుడు చూసినా అనవసరంగా మాట్లాడుతుంటావు,” అన్నది.
జరీనా మొహంలో irritation బాగా కనిపిస్తున్నది రాజన్నకి.
దాంతో రాజన్న ఆమె కోపం తగ్గించడానికి నవ్వుతూ, “అదికాదు మేడమ్…మీరు బాగున్నారని ఏదో చనువుతో చెప్పాను,” అన్నాడు.
జరీనా : నువ్వు నాతో ఇలా అనవసరమైనా కామెంట్లు చెయ్యకుండా కూడా మామూలుగా మాట్లాడొచ్చు….అలా అయితే నీతో మాట్లాడతాను….నువ్వు మాట్లాడిన ప్రతి సారి నాకు ఇరిటేషన్ వస్తున్నది…..
రాజన్న : సారి మేడమ్…..ఇక నుండి అలా మాట్లాడను…..
జరీనా : సరె….ఆ విషయం ఇక వదిలెయ్….
రాజన్న : మీ అబ్బాయి కూడా మీతో బాగా ఆడుకుని ఉంటాడు….వాడికి మీ పాలు బాగా తాగించారా…..
అని మళ్ళీ నవ్వుతూ తెలియకుండానే నోరు జారాడు.
దాంతో జరీనా ఆ మాట వినగానే బాగా కోపం వచ్చింది.
వెంటనే ఆమె రాజన్న వైపు చూస్తూ, “రాజన్నా…” అని గట్టిగా అరిచి మళ్ళీ అంతలోనే తనను తాను కంట్రోల్ చేసుకుంటూ, “నేను ఇంతకు ముందే చెప్పాను కదా…నీకు ఆడవాళ్లతో ఎలా మాట్లాడాలో అసలు తెలియదు…ఏది పడితే అది మాట్లాడుతుంటావు…చెబితే వినవెందుకు…నీకు ఎలా చెబితే అర్ధమవుతుందో నాకు అర్ధం కావడం లేదు…అసలు నీ ప్రాబ్లం ఏంటి?” అని కోపంగా అడిగింది.
జరీనా కోపాన్ని చూడగానే ఈసారి నిజంగానే రాజన్న భయపడ్డాడు.
రాజన్న : సారి మేడమ్…నేను మిమ్మల్ని బాధ పెట్టాలని అనలేదు…ఒక ఫ్రండ్‍లా మాట్లాడుతున్నాను…
అని సర్ది చెప్పడానికి ట్రై చేస్తున్నాడు.
జరీనా : ఎవరు తమ స్నేహితులతో ఇలా ఏది పడితే అది మాట్లాడరు రాజన్న…అదీ ఆడవాళ్ళతో అలా మాట్లాడరు…
రాజన్న తల గోక్కుంటూ తాను అన్న మాటల్లో తప్పు తెలుసుకుని మళ్ళీ ఆమెను క్షమించమని అడిగాడు.
జరీనా : సరె….ఇక ముందు నువ్వు ఇక్కడ నుండి వెళ్ళు….
రాజన్న : మరి….మరి….మనిద్దరం ఫ్రండ్సే కదా…
అని భయపడుతూ నసుగుతూ అడిగాడు.
అతను అలా భయపడుతూ అడగ్గానే జరీనా మళ్ళీ అతని అమాయకత్వం మీద జాలేసింది.
జరీనా : సరె….సరె…..మనిద్దరం ఫ్రండ్స్….కాని ఇక ముందు నాతో ఏది పడితే అది మాట్లాడకూడాదు….ఇంకోసారి అలా మాట్లాడావంటే నేను ప్రిన్స్ పాల్ కి కంప్లైంట్ చేస్తాను…..
రాజన్న : అమ్మో…..సార్ కి కంప్లైంట్ చేయొద్దు….ఇక నుండి నేను చాలా జాగ్రత్తగా ఉంటాను….
జరీనా : సరె…సరె….ఇక నువ్వు వెళ్ళు…..నాకు పని ఉన్నది.
రాజన్న : థాంక్స్ మేడమ్….
అంటూ అక్కడ నుండి వెళ్ళడానికి వెనక్కి తిరిగాడు….కాని అతను మళ్ళీ జరీనా వైపు తిరిగాడు.
రాజన్న వెనక్కి తిరగడం చూసి జరీనా అతని వైపు చూసి, “మళ్ళి ఏమయింది,” అని అడిగింది.
రాజన్న : జరీనా మేడమ్….మీ మెడ మీద ఏంటది…..
జరీనా : ఏమున్నది…
రాజన్న : మేడమ్…మీ మెడ మీద ఏంటి ఎర్రగా ఉన్నది….ఏదైనా పురుగు కుట్టిందా…..
రాజన్న అలా అడిగేసరికి జరీనా అతను ఏం అడిగాడో అర్ధమయ్యి ఆమె మొహం సిగ్గుతో ఎరుపెక్కింది.
కాని జరీనా దాని గురించి రాజన్నకి ఏం చెప్పాలో అర్ధం కాలేదు…రాత్రి తన మొగుడు అయూబ్ తనను అనుభవించేటప్పుడు కొరికాడని రాజన్నకి చెప్పలేదు…
రాత్రి అయూబ్ తనతో ఎంత రొమాంటిక్ గా ఉన్నాడొ గుర్తుకొచ్చింది.
అతను తన సళ్ళని నోట్లో పెట్టుకుని పాలు మొత్తం తాగేసి…తనను రెచ్చగొట్టి మధ్యలో వదిలేసిన సంగతి గుర్తుకొచ్చింది.
అయూబ్ చిన్నగా కొరికినా ఆమె తెల్లటి ఒంటి మీద ఆ చిన్న గుర్తు కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది.
[+] 3 users Like prasad_rao16's post
Like Reply


Messages In This Thread
ANUSHKA IS ASHWIN'S SWEET WIFE - by ashw - 08-02-2019, 03:24 PM
RE: నా ఆటోగ్రాఫ్.....స్వీట్ మొమరీస్ - by prasad_rao16 - 18-02-2019, 11:23 AM



Users browsing this thread: 7 Guest(s)