27-11-2018, 03:51 PM
వెరీ నైస్ అప్డేట్ లక్ష్మి గారు..!!!
మొత్తానికి రవి అనుకున్నది సాధించాడు, ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేసి అక్షర, రాజు ఇద్దరికీ పెళ్లి చేసాడు. మరి వారిద్దరూ రవి కోసం పెళ్లి చేసుకున్నారు గాని ఒకరిమీద ఒకరికి ఎలాంటి దురుద్దేశం లేదు, మరి ఇలాంటి పరిస్థితుల్లో ఇద్దరు ఒకే మంచము మీద ఇద్దరు విడిగా పడుకోవటం లో ఆచర్యం ఏమి కనిపించలేదు. మరి రవి కి ఈ విషయం తెలిసి ఎలా వాళ్లిద్దరి మనసులని కలుపుతాడో దానికోసం ఏమి చెయ్యగలుగుతాడా అని ఆసక్తిగా వెయిట్ చేస్తున్నాం. నేను అయితే మనస్ఫూర్తిగా రవి నిర్ణయాన్ని ఆహ్వానించటం లేదు. నెక్స్ట్ ఇంకా ఎలాంటి సంఘటనలు ఈ కథలో జరుగుతాయా అని వెయిటింగ్.
నెక్స్ట్ అప్డేట్ కోసం వెయిట్ చేస్తూ....
మీ
=>విక్కీ<=