27-11-2018, 02:50 PM
(27-11-2018, 10:09 AM)Update supermiku kudirinappude update ivvandiall the best for your\ s Coachingsanjaysanthosh Wrote: మిత్రులకి నమస్సులు...
అప్డేట్ ఇచ్చాను,చూసి మీ విలువైన సలహాలు,సూచనలు అందిస్తారని ఆశిస్తున్నా
ఇంకో ముఖ్య విషయం ఏంటంటే మళ్లీ మెరుగైన ఉద్యోగ నిమిత్తం వేట(కోచింగ్) మొదలయింది..సెలవులు పెట్టి మరీ వెళ్తున్నాను..మీకు విజ్ఞప్తి చేసే విషయం ఏంటంటే నేను కొన్నిరోజుల పాటు విరామం తీసుకోవాలని నిర్ణయం తీసుకున్నాను..చదువులో ఉండి ఈ కథ రాయాలంటే కాస్తా కష్టంతో కూడుకున్న పని అందుకే నా ఈ నిర్ణయం..
నేను కథని ఎట్టి పరిస్థితుల్లో అయినా ఆపేది లేదు,ఖచ్చితంగా పూర్తి చేస్తాను.ఈ చిన్న విరామం నా ప్రొఫెషనల్ లైఫ్ కోసం తీసుకున్నది,నా ఈ నిర్ణయం ని మనస్ఫూర్తిగా స్వాగతించి మీ దీవెనలు అందజేస్తారని ప్రార్థన..
ధన్యవాదాలు పేరుపేరునా.