27-11-2018, 01:46 PM
(27-11-2018, 01:13 PM)Vikatakavi02 Wrote: , లక్ష్మిగారూ... మీరు ఈ కథని పూర్తిచేశాక మరో కథను వ్రాయకుండా కేవలం పాఠకురాలిగా వుండిపోతాను అంటున్నారుకానీ అది చాలా కష్టం సుమా! ఆడే నోరు తిరిగే కాలు వ్రాసే చెయ్యి ఓ పట్టాన ఆగవు... ప్రస్తుతం మీరు ఆ దశలో వున్నారు.
నిజమే వికటకవి గారు, ఒకసారి స్టోరీ రాసాక, మన చేయి ఊరికే ఉండదు రాయాలి రాయాలి అని గొడవ చేస్తుంది. నాకు ఇది అనుభవమే..
ఇప్పటికి నేను రెండు సార్లు వద్దు వద్దు అని అనుకుంటూనే ఇంకొ కథ స్టార్ట్ చేశా,..
_______________________________________________________________________________________________
నా కథలు పూర్తి అవుతాయి అని అనుకునే పాఠకులు,
స్టోరీ చదివాక ఫీడ్ బ్యాక్ ఇస్తారు అని నమ్మే రచయితలు,
ఇద్దరూ ఒకటే, కాబట్టి రాసినంత వరకు చదివి కొట్టుకుని పో ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకు..