27-11-2018, 12:30 PM
లక్ష్మి గారు మీరు ఇతరుల స్టోరీని చదవండి కానీ మీ స్టోరీని మాత్రం రాయకూడదు అనే ఆలోచన దయచేసి కల లో కూడా అనుకోకండి మీ లాంటి మంచి రచయిత రాయకపోతే మా లాంటి అభిమానులకు తీరని లోటు అందుకే మీకు "ఇది నా కథ" స్టోరీని ముగింపు పలికాక కొత్త స్టోరి కోసం కొద్దిగా సమయం తీసుకున్న మేము స్టోరికొరకే వేచిఉంటాము అందుకనుక నా విన్నపాన్ని అర్థం చేసుకోగలరు.. ఇట్లు
మీ చంద్ర..
మీ చంద్ర..
Chandra


![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)