17-02-2019, 10:05 PM
(17-02-2019, 09:39 PM)Raju Wrote: మిత్రమా డోమ్ nic...
నీ కథకి ఉన్న ఫాలోయింగ్ చాలా ఎక్కువ... రెండు అప్డేట్ ల మధ్య చాలా పేజీలు ఉంటాయి.
మొదటి సారి చదివేవారు, లేదా చాలా రోజుల తర్వాత సైట్ కి వచ్చి కథను చడవాలనుకునే వారికి కామెంట్స్ మధ్య కథను పట్టుకోవడం చాలా కష్టంగా ఉంటుంది.
కావున మొదటి పేజీలో ఇండెక్స్ లాంటిది ఏర్పాటు చేస్తే బాగుంటుంది.
Take it as consider.
But raju gaaru,
Emaina kathanu comments tho paatu chadivithe aa kick ye veru. Kathanu direct gaa chadivithe bore kotte avakaasam undi,
Ade comments tho chadivithe bore kotta kundaa kudaa untundi.
Idi naa abiprayam matrame.
Mee salaha kudaa paatisthaanu
_______________________________________________________________________________________________
నా కథలు పూర్తి అవుతాయి అని అనుకునే పాఠకులు,
స్టోరీ చదివాక ఫీడ్ బ్యాక్ ఇస్తారు అని నమ్మే రచయితలు,
ఇద్దరూ ఒకటే, కాబట్టి రాసినంత వరకు చదివి కొట్టుకుని పో ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకు..