17-02-2019, 10:01 PM
(17-02-2019, 09:01 PM)Dpdpxx77 Wrote: ముందుగా సారి భయ్యా.....ఈ మధ్య బద్దకం ఎక్కువై కామెంట్స్ పెట్టటల్లా.....రియల్లీ సారి...Mee review ku chaala santhosham dpdpxx gaaru
ఇంక కధ విషయానికి వస్తే పిచ్చెక్కిస్తున్నావ్ భయ్యా...
కథ చవుతున్నానతసేపు అక్కడ ఉన్నది స్టూడెంట్ మేడం అని కాకుండా ఇద్దరు ప్రేమికులు అని ఫీల్ అవుతున్నాం...
ప్రతి సీన్ ని డిటైల్డ్ గా ఒక నోవేల్ రాసినట్టు రాస్తున్నావ్...
లాస్ట్ ఎపిసోడ్ లో బైక్ సీన్ లో ప్రతి మూవ్మెంట్ ని ఎంత బాగా రాశావ్ అంటే కళ్ళ ముందు జరుగుతున్నట్టు అనిపించింది...
వెంటనే లొంగిపోయి ఫాస్ట్ గా సెక్స్ కి వెళ్లకుండా కధని చాలా చాలా సహజంగా రాస్తున్నావ్.....చిన్న చిన్న గొడవలు అవ్వడం...కొంచెం దగ్గర అయ్యారు అనుకునేలోపు మళ్ళీ ఇంకో పెద్ద మిస్ అండర్స్టాండింగ్..... రియల్ గా లవర్స్ మధ్య కూడా సేమ్ ఇలానే జరుగుతాయి.....చాలా చాలా న్యాచురల్ గా ఉంది...
నెక్స్ట్ భరత్ మేడం మీద కోపం వల్ల ప్రియా కి yes చెప్తాడేమో అని exciting గా ఉంది.....లాస్ట్ ఎపిసోడ్ లో మేడం కొంచెం దగ్గర అయ్యింది.....కానీ జూనియర్ తో ఎందుకు అలా క్లోజ్ గా మూవ్ అవుతుందో తెలుసుకోవాలని చాలా ఆతృతగా ఉంది...
ఈ ఎక్సైటమెంట్ చల్లారెలోపే నెక్స్ట్ అప్డేట్ ఇస్తావని ఆశిస్తున్నా...
Nijame ee madya meeru kanumarugu ayyaru
Nenu edaina panula vallanemo anukunna, kaani daaniki asalu kaaranam ento chepparu
Chaala danyavaadaalu
_______________________________________________________________________________________________
నా కథలు పూర్తి అవుతాయి అని అనుకునే పాఠకులు,
స్టోరీ చదివాక ఫీడ్ బ్యాక్ ఇస్తారు అని నమ్మే రచయితలు,
ఇద్దరూ ఒకటే, కాబట్టి రాసినంత వరకు చదివి కొట్టుకుని పో ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకు..