27-11-2018, 11:06 AM
(26-11-2018, 10:59 PM)vickymaster Wrote: నైస్ అప్డేట్ ప్రసాద్ గారు..!!!
రాము--రేణుక ల మధ్య బంధం రోజు రోజుకు గట్టి పడుతోంది. ఒకరికోసం ఒకరు అనేలా వాళ్ళ ప్రేమ కనిపిస్తోంది. సునీతా శరీరంలో సుందర్ ప్రేతాత్మ వెళ్ళటం, రేణుక ను ఇబ్బంది పెట్టడం రాము వచ్చి సేవ్ చేయడం అన్ని బాగున్నాయ్. రాము పొడవటం వాళ్ళ సునీతా చనిపోతుందా లేదా బ్రతికే వుంటుందా అని చాల ఆసక్తిగా వెయిట్ చేస్తున్నాం. సుందర్ ప్రేతాత్మ అంతం ఎప్పుడా అని కూడా వెయిట్ చేస్తున్న, ప్రేతాత్మ అంతం తరువాత రాము , రేణుక లు ఎలా వుంటారు? ఎలాంటి పరిస్థితుల్లో రేణుక ను రాము విడిచి వెళ్ళిపోతాడు అని చాల ప్రశ్నలకు సమాధానం మీ అప్డేట్ లే తీర్చాలి.
నెక్స్ట్ అప్డేట్ కోసం వెయిట్ చేస్తూ....
మీ
=>విక్కీ<=
చాలా థాంక్స్ విక్కీ గారు.....
ఎప్పటిలా మీ రివ్యూ చాలా బాగున్నది....
అప్పుడే సుందర్ అంతమైపోతే ఇక స్టోరీ ఏమున్నది....
మీ ప్రశ్నలు అన్నింటికీ సమాధానం తప్పకుండా దొరుకుతాయి....