27-11-2018, 11:01 AM
(26-11-2018, 03:39 PM)mahesh477 Wrote: ప్రసాద్ గారు పెద్ద అప్డేట్ ఇవ్వటానికి ట్రై చేయండి... కథ బాగుంది ఇక్కడి నుండి కేక గా వుంటుంది అనుకుటున్నాను
కధ నచ్చినందుకు చాలా సంతోషంగా ఉన్నది మహేష్ గారు....
ఇంతకంటే పెద్దది ఇవ్వడం వల్ల కాదు....క్షమించండి....కాకపోతే రోజు మార్చి రోజు update ఇస్తాను....ప్రైవసీ ఎంత ఎక్కువగా ఉన్నా కూడా మూడ్ రావాలి కదా.....





