27-11-2018, 10:10 AM
(27-11-2018, 09:00 AM)sandycruz Wrote: 1 lakh views vachina first 1st thread telugu lo...
అవును మీరు చెప్పింది కరెక్ట్.
ఈ సైట్ లోనే మొదట 1,00,000+ వ్యూస్ వచ్చింది ఈ థ్రెడ్ కే. నాకు చాలా సంతోషంగా ఉంది, నన్ను ప్రోస్తహిస్తున్న రీడర్స్ కు నా ధన్యవాదాలు. మీ సహకారం ఇలాగే ఉండాలి అని కోరుకుంటున్నాను.
మా అమ్మమ్మ గారు చనిపోయినందువలన నేను మా సొంత ఊరికి వచ్చాను. ఇక్కడ కథ రాయలేను, ఈ పరిస్ధితి లో రాయడం కూడా అంత బాగోదు. మల్లి నేను సిటీ కి వచ్చాక మీకు అప్డేట్ ఇస్తాను. నాకోసం కొంచెం పెద్ద మనసు చేసుకొండి.
THANKYOU ALL READERS FOR YOUR 1,00,000+++ VIEWSSS..........
~DOM NIC~
_______________________________________________________________________________________________
నా కథలు పూర్తి అవుతాయి అని అనుకునే పాఠకులు,
స్టోరీ చదివాక ఫీడ్ బ్యాక్ ఇస్తారు అని నమ్మే రచయితలు,
ఇద్దరూ ఒకటే, కాబట్టి రాసినంత వరకు చదివి కొట్టుకుని పో ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకు..