17-02-2019, 06:20 PM
ఈ అప్డేట్ మాత్రంన భూతొన భవిష్యత్ అన్నట్టుగా ఉంది సంజయ్ కుటుంబనికి నీరజ కుటుంబానికి జరిగిన అన్యాయనికి గురిచేసిన శత్రువు లను అంతంచేశారు కథ కూడా లాస్ట్ కి రాబోతుంది చూడాలి ముందుకు ఏమి అవుద్దో మరి..
Chandra