17-02-2019, 12:21 PM
(17-02-2019, 11:35 AM)Lakshmi Wrote: king, గారూ, గిరీశం గారూ కథ నచ్చి కామెంట్ రాసినందుకు మీకు ధన్యవాదాలు....
ప్రస్తానం గారూ... మీ విశ్లేషణ బాగుంది... మీకు కథ నచ్చినందుకు సంతోషంగా ఉంది..
డోమ్ నిక్ గారూ.. మీ అభిమానానికి ధన్యవాదాలు.. భరత్ కథను మధ్యలో ఆపేశారు గా.. మళ్ళీ రాస్తున్నారా...?
ఇక జీవన్ గారూ మీ సందేహం... పొద్దున్నే ఆమె ఎందుకు ఏడ్చింది అని... రాత్రి పూట వాళ్ళిద్దరి మధ్య జరిగింది ఇష్టంతో కాదు... అనుకోకుండా ఆవేశంలో జరిగింది... దాన్ని తలచుకునే ఆమె ఏడ్చింది... ఇద్దరి ప్రమేయం ఉంది గనుకనే ఆమె అతన్ని ఏమీ అనకుండా ఏడుస్తూ కూర్చుంది
hmmm... థ్యాంక్ యు లక్ష్మి...