17-02-2019, 08:23 AM
ముందుగా క్షమాపణలు ఈ కథ ఎప్పుడో చదివేసా, కానీ భరత్ అనె నేను స్టోరీ రాస్తూ మీ కథకు కామెంట్ ఇవ్వలేకపోయా. కథ చిన్నదే అయినా బాగా కసెక్కించేలా రాశారు, ఈ మధ్య వస్తున్న స్వాతి బుక్ లో కథల కంటే మీ కథ సూపర్ ఉంది. ఇలాంటి స్టోరీలు ప్రతి వారం ఒక నాలుగు రాసేయండి, ఈ మధ్య స్వాతి లో వచ్చే కథలు చదవలేక పోతున్నా, దాని బదులు మీ కథలు చదివి ఆనందిస్తా. మీ రచనలో నాకు నచ్చేది ఒకటే, ఎక్కువ బూతులు ఉండవు, నాకు అలాగే రాయాలి అని ఉంటుంది. మీ పారిజాతల లో రెండవ కథ కోసం వెయిట్ చేస్తున్న. రేపో, ఎల్లుండో పోస్ట్ చేసేయండి....
నా స్టోరీస్ కంప్లీట్ అవుతాయి అని నమ్మే వాళ్ళు పిచ్చోళ్ళు