17-02-2019, 07:21 AM
(15-02-2019, 01:52 PM)NanduHyd Wrote: మనసులోని దాగి ఉన్న భావాలను వ్యక్తపరచడం కూడా ఒక కళ. మీ అనుభూతులను అనుభవాలను చాలా చక్కగా సరళంగా రాస్తున్నారు. మీ వ్యక్తిత్వాన్ని కూడా అందరికీ అర్థమయ్యేలా వివరిస్తున్నారు. ఇలాంటి సంఘటనలు చాలా జరుగుతాయి కానీ ఎవరికీ చెప్పుకోలేని. ఇలాంటి వేదికలు మాత్రమే అలాంటి అభిప్రాయాలను పంచుకోవడానికి అవకాశం ఉంది. కానీ చివర్లో మాత్రం సస్పెన్స్ ఎంతో థ్రిల్ చేశారు. నేను ఊహించినది ఏందంటే వాళ్లకు బంధం ఉంటుందని కానీ అక్కడ ఏడుపులు వినిపిస్తున్నాయి. ఆ బంధం కాకుండా ఇంకేదో ఉంది అని. మరింత త్వరగా అప్డేట్ ఇవ్వాలని మీ అప్డేట్ కోసం ఎదురు చూస్తున్న
నిజం చెప్పారు nandu సర్,నాలాగే అనుభవాలు ఉన్నవాళ్లు చాలా మంది ఉన్నారు..వాళ్ళ అనుభవాల్ని కామెంట్స్ రూపంలో చెప్పడం సంతోషం..
ఇలాంటి సంఘటనలు ఎవరికీ చెప్పుకోలేము,ఎందుకంటే సమాజంలో ఉన్న కట్టుబాట్లు కి భయపడి..కానీ చెప్పుకోవాలి అని మనసు ఉవ్విళ్లూరుతుంటుంది, అలా ఉండటం వల్ల నే నేను ఈ ప్రయత్నం చేస్తున్నాను.
మీకు నచ్చడం సంతోషాన్ని కలిగించే అంశం నాకు.
అప్డేట్ ఇస్తాను స్టోరీ లో ఏమి జరిగిందో తెలుస్తుంది.
ధన్యవాదాలు సర్ మీ ప్రోత్సాహానికి.


![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)