16-02-2019, 11:59 PM
కథ గాని, సినిమా కాని ముగింపు ఎలా ఉండబోతుందో పాఠక/ ప్రేక్షకులకు ఒక అవగాహన ఇచ్చి నప్పుడు రచయిత/దర్శకుడు కథను ఎలా నడిపించారు అన్న దాని మీదే దాని విజయం ఆధార పడి ఉంటుంది. ఈ technique కష్టతరమైనది. ఎందుకంటే ప్రేక్షకులకు, పాఠకులకు ఊహించే అవకాశం చాలా ఎక్కువ. 'In a lonely place' Hollywood సినిమా ఒక ఉదాహరణ (sorry తెలుగు ఏమి తట్టలేదు). టైటిల్ ద్వారా, పాఠకులకు ముగింపు గురించి ముందే చెప్పిన తన కథనంతో రచయిత్రి పాఠకులను ఆకట్టు కోగలిగారు. ఇది నా కథ, వాసన కొంచెం (పాత్రల్లో) సోకింది. కానీ మొత్తంగా చిన్న కథ, తీపి కథ.
లక్ష్మీ గారు, చిన్న కథలు మొదటి మెట్టు బాగుంది. ముందు ముందు ఇంకా మంచి కధలు అందిస్తారని ఆశిస్తూ, ఆల్ ది బెస్ట్.
లక్ష్మీ గారు, చిన్న కథలు మొదటి మెట్టు బాగుంది. ముందు ముందు ఇంకా మంచి కధలు అందిస్తారని ఆశిస్తూ, ఆల్ ది బెస్ట్.