26-11-2018, 10:46 PM
(26-11-2018, 10:40 PM)Vikatakavi02 Wrote: మిత్రమా విక్కీ...
జైదీప్ ని... జయాదీప్ గా మార్చేశారు!!!
అలా ఎమ్ లేదు మిత్రమా... లక్ష్మి గారు ,జయదీప్ అని ఒకసారి ప్రస్తావించినప్పుడు జయదీప్ నా నేమ్ కరక్ట్ గా చెప్పారు అని రిప్లై ఇచ్చారు. అందువల్ల నేను కూడా అలానే పిలవాలని ఆలా రాసాను. సరిగ్గా చూసుకోలేదు అందుకే జయాదీప్ అని వచ్చింది/