26-11-2018, 07:24 PM
(26-11-2018, 06:28 PM)Mahesh61283 Wrote: Sarit garu ee story madyalo agepoindhi writer personal problem valla balance complete cheyyaledu evarina writer complete cheste baguntundhi
మిత్రమా Mahesh61283
మీ ఆతృత , ఈ కథపై మీకు ఉన్న ఇష్టం అర్ధమైంది.
నిన్న కూడా చాలా సేపు చాట్ చేశాము నరేశ్ తో.
వస్తాడు, కొద్దిగా ఓపిక పట్టండి.
వేరే ఎవరూ వ్రాయనవసరం లేదు.