Thread Rating:
  • 16 Vote(s) - 3.13 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Fantasy ఖర్కోటఖుడు by Naresh2706
#39
 

రిచర్డ్స్ బీపీ చెక్ చేస్తూ నార్మల్ అయ్యిందని నిర్ధారించుకున్నాక వాళ్లలో ఒక డాక్టర్ " మిస్టర్ రిచర్డ్స్ మీకు తెలుసుకదా మీకు బాగా గాయాలయ్యాయని? ఇలా అయితే మీ ప్రాణానికే ముప్పు. ఒక నెల రోజులు గాయాలు మానేవరకు మీరు దేనికీ రియాక్ట్ అవ్వకూడదు. దయచేసి కొన్నాళ్ళు ప్రశాంతంగా ఉండండి" అన్నాడు.
 
"నో డాక్టర్ నో.. నేను అలా ఉంటే అంతా అయిపోతుంది. నేను ఓడిపోతాను. నా జీవితాశయం నెరవేరదు. ఒక పిల్ల కాకి చేతిలో నేను ఓడిపోతాను. ఎంత డబ్బు ఖర్చైనా నాకు లెక్కలేదు. నేను వెంటనే లేవాలి. స్పెషలిస్ట్స్ ని పిలిపించండి. ప్లీస్ డాక్టర్ ప్లీజ్." ఏం చెప్తున్నాడో ఎలా చెప్తున్నాడో తెలియట్లేదు రిచర్డ్స్. ఊగిపోతున్నాడు.
 
వెంటనే బీపీ పెరిగిపోవడంతో డాక్టర్ ఇంకొక సూది వెయ్యాల్సివచ్చింది. "సీ మిస్టర్ రిచర్డ్స్. మీ కోసం రమానాథ్ గారు దగ్గరుండి ఉన్న స్పెషలిస్ట్ డాక్టర్స్ ని మీ కోసం నియమించారు. మీకు అంతగా తగ్గదు అనుకుంటే మీరు మీ దేశం వెళ్లి బాగుచేయించుకురండి. మాకు నష్టం లేదు. ఇండియాలో డబ్బుకు కొదువేమో కానీ ప్రతిభకు కాదు. అది గుర్తు పెట్టుకుంటే మంచిది. ఇంకొక్కసారి బీపీ పెరిగితే మీ ప్రాణాలకే ప్రమాదం. తర్వాత మీ ఇష్టం. రమానాథ్ మీరు అర్థమయ్యేలా చెప్పండి. " అంటూ విసురుగా బయటకు నడిచాడు ఆ డాక్టర్. వెనకాలే మిగిలిన డాక్టర్లు.
 
"రిచర్డ్స్ ప్లీజ్..." అన్నాడు రమానాథ్ రిచర్డ్స్ భుజం మీద చెయ్యి వేసి.
 
"అవును.. కానీ ఆలోచిస్తా.. ప్రశాంతంగా.. మరింత ప్రశాంతంగా.. నన్ను కొంతసేపు వదిలెయ్యండి. నేను పిలిచే వరకు ఎవరూ లోపలికి రావొద్దు. డోర్ లాక్ చేసి వెళ్లిపో" అంటూ బెడ్ మీద కళ్ళు మూసుకుని పడుకున్నాడు రిచర్డ్స్ ఆలోచనల నిధి వైపు దారి తీస్తూ....
మొత్తం చీకటి..
"లైట్ వేయ్" మామూలుగా పలికింది హార్ధిక్ కంఠం.
చకచకా ఆ గది మొత్తం లైట్ల వెలుగు పరుచుకుంది.
గదిలో ఒక పెద్ద టేబుల్, చుట్టూ మూడు కుర్చీలు.
అందులో సౌరవ్, హార్ధిక్, మల్హోత్రా కూర్చుని ఉన్నారు.
చుట్టూ పూజా, హాథీ, టూటూ ఇంకొంతమంది మనుషులు నిలబడి ఉన్నారు.
 
"వెల్.. ఈ గేమ్ మొదలుపెట్టింది నేనే కాబట్టి నేనే మొదలుపెడతాను. టైం మెషీన్ తయారు చేయడానికి ఇప్పుడు నాకు రెండు సమస్యలున్నాయి." అంటూ మొదలుపెట్టాడు మల్హోత్రా.
 
"ఒకటి.. సోర్సెస్. నాకు కావలిసిన మెషినరీ మొత్తం యూఎస్ మిలిటరీ సృష్టించి తయారుచేసి ఇచ్చింది. అలాగే నా సబార్డినెట్స్ మొత్తం చాలా నైపుణ్యం ఉన్న అనుభవజ్ఞులు. సో నాకు ఒక పది మంది తెలివితేటలు కలిగిన ఇంజనీర్స్, నాకు అవసరమైన సూపర్ కంప్యూటర్, ఇంకా నేను చెప్పే డివైస్ లు నాకు సమకూరిన సమయం నుంచి నేను రెండు నెలల్లో పని పూర్తి చేసి ఇచ్చేస్తాను." చెప్పడం ముగించాడు మల్హోత్రా.
 
"నువ్వు చెప్పింది బాగానే ఉంది మల్హోత్రా. కానీ ఇప్పటికిప్పుడు పది మంది.. అది కూడా చాలా అనుభవం కలిగిన వాళ్ళు? జరిగే పనేనా?" తన సందేహం వెలిబుచ్చాడు సౌరవ్.
 
"జరుగుతుంది" మధ్యలో అందుకున్నాడు హార్ధిక్. మిగిలిన అందరూ అతనివైపే చూస్తున్నారు.
 
మల్హోత్రా వైపు సూటిగా చూస్తూ చెప్పడం స్టార్ట్ చేసాడు హార్ధిక్.
 
"నిజమే మీ వాళ్ళు మీతో సంవత్సరాల తరబడి పని చేసారు కాబట్టి మీకు ధీటుగా పని చేస్తారు. కానీ ఇక్కడ అలాంటివాళ్ళు ఎవరూ లేరు. నిజమే కానీ.." అంటూ ఆగాడు హార్ధిక్.
మల్హోత్రా మొహంలో చెప్పమన్నట్టు భావం కనిపించింది.
" ఇక్కడ టాలెంట్ ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారని నా అభిప్రాయం. మీకు కావలిసిన విషయం ఉన్న వాళ్ళని ఇంటర్వ్యూకి పిలిచి సెలెక్ట్ చేసుకుందాం. వాళ్లకు పర్సనల్ గా మీకు కావలిసిన విషయం మీద 3నెలలు తర్ఫీదు ఇస్తే సరిపోదంటారా?" సూటిగా ప్రశ్నించాడు మల్హోత్రాని.
 
మల్హోత్రా అభినందనగా హార్ధిక్ వైపు చూస్తుండగా సౌరవ్ లేచి "అద్భుతమైన ఆలోచన. కొడుకు ప్రయోజకుడు అయినప్పుడు తండ్రికి కలిగే ఆనందమే వేరు మై సన్" అంటూ హార్ధిక్ ని గట్టిగా కౌగిలించుకున్నాడు. అక్కడున్న వాళ్ళందరూ చిన్నగా చప్పట్లు చరిచారు.
హార్ధిక్ మొహంలో చిన్న చిరునవ్వు, కాస్త సంతోషం చోటు చేసుకున్నాయి. తన తండ్రి ఏ విషయమైనా చెప్పడమే కానీ మాట్లాడటం, పొగడటం అనేవి జీవితంలో మొదటిసారి అనుభూతి చెందాడు హార్ధిక్.
"మరి నాకు కావలిసిన వస్తువులు?" సందేహం వెలిబుచ్చాడు మల్హోత్రా.
 
"సూపర్ కంప్యూటర్ తయారీ కానీ కొనుగోలు కానీ అసాధ్యం. ఇప్పుడు మనమున్న పరిస్థితుల్లో అవి చేజిక్కించుకునే మార్గం ఉంది. కానీ అవన్నీ ఒకేసారి తీసుకోవాలి. మీకు ఏం కావాలో, అవసరమో, అవసరం అవుతాయి అనుకుంటున్నారో అన్నీ ఒకేసారి లిస్ట్ రాసి ఇవ్వండి. అవి రప్పించే బాధ్యత నాది. కానీ రెండోసారి మాత్రం ఇది కావాలి అని నన్నడక్కూడదు. " హెచ్చరించినట్టు చెప్పాడు హార్ధిక్.
 
"ఎలా తీసుకొస్తావ్ హార్ధిక్?" అనుమానంగా ప్రశ్నించాడు సౌరవ్.
"తీసుకొస్తాను. కానీ అసలు మన దేశంలో సూపర్ కంప్యూటర్ల వివరాలు కావాలి నాకు" అంటూ మల్హోత్రా వైపు చూసాడు హార్ధిక్.
 
ఆ ప్రశ్న కోసమే ఎదురుచూస్తున్నట్టు మల్హోత్రా కళ్ళజోడు సవరించుకుంటూ "మనదేశంలో మొత్తం 9 సూపర్ కంప్యూటర్లు ఉన్నాయ్. అందులో అన్నీ ఏదొక ప్రభుత్వ అవసరాల కోసం పని చేస్తున్నాయి. కానీ టాటా గ్రూప్ వాళ్ళు EKA అనే సూపర్ కంప్యూటర్ తయారు చేశారు. దానిని డెవలప్ చేసే క్రమంలో వాళ్ళు మొదటగా తయారుచేసిన 'దక్షిణి' అనే సూపర్ కంప్యూటర్ ని పక్కన పెట్టేసారు. అది 80teraflop/s స్పీడ్ తో పనిచేస్తుంది. EKA తో పోల్చుకుంటే అది 56teraflops తక్కువ. మనకు మాత్రం ఆ స్పీడ్ చాలా ఎక్కువ. ప్రస్తుతం అది ఒక్కటి మాత్రమే మనం సొంతం చేసుకోగలిగిన సూపర్ కంప్యూటర్" తన వివరణ పూర్తి చేశాడు మల్హోత్రా.
 
"ఇక నీదే బాధ్యత " అన్నట్టు సౌరవ్ వైపు తిరిగి భుజాలు ఎగరేశాడు హార్ధిక్.
"టాటా సన్స్ మనకు బాగానే సహాయపడతారు. ఫ్యాన్సీ అమౌంట్ ఇస్తే అది మన సొంతం కావడం పెద్ద విషయం కాదు. మిగిలిన వస్తువుల గురించి ఏం ఆలోచించావ్ హార్ధిక్" అడిగాడు సౌరవ్.
 
"విషయం చాలా సింపుల్. మల్హోత్రా ఇచ్చిన లిస్ట్ లో మనకు దొరికే వస్తువులను ఇండియన్ ఆర్మీలో నేను సంపాదిస్తాను. దొరకని వాటి సంగతి ఆస్ట్రియా ఆర్మీలో మీ సంబంధాలు ఉపయోగించి మీరే తీసుకురావాలి" చెప్పాడు హార్ధిక్.
 
"సరే మల్హోత్రాకు కావలిసిన మనుషుల సంగతి చూడు" చెప్పాడు సౌరవ్.
 
హార్ధిక్ హాథీని పిలిచి " రేపు అన్ని పేపర్స్ లో ఒక కొత్త కంపెనీ పేరు మీద 25వేల జీతానికి అన్ని బ్రాంచుల ఇంజనీర్స్ కి ఇంటర్వ్యూ ఉందని ప్రకటన ఇవ్వు. దాని కింద 20వేలకు అన్ని బ్రాంచుల డిప్లమో వాళ్లకు ఇంటర్వ్యూ ఉందని ప్రకటన ఇవ్వు. మన సంపత్ వాళ్ళ ఫార్మ్ హౌస్ లో ఇంటర్వ్యూ ఏర్పాటు చెయ్" ఆదేశించాడు హార్ధిక్.
 
"సర్?" అన్నాడు హాథీ.
"ఏంటి?" అన్నాడు హార్ధిక్.
"ఇంటర్వ్యూలో మన కంపెనీ పేరు ఇచ్చి జీతం ఇంకా ఎక్కువ పెడితే మరింత నైపుణ్యం ఉన్న వాళ్ళు దొరుకుతారు కదా?"
 
"హా.. దొరుకుతారు. వాళ్ళతో పాటు మన గుట్టు విప్పే గూఢచారులు, వాళ్లకు మనం చేయబోయే పని అన్నీ దొరుకుతాయి. ఇంజనీరింగ్ పాస్ అయిన ప్రతి ఒక్కరికీ వాళ్ళు చదివింది మాత్రమే తెలుస్తుంది. అది అందరికీ కామన్. ఇక ఎంత ఎక్స్పీరియన్స్ ఉన్నా ఇప్పుడు చేయబోయే పని వాళ్లకు కనీస అవగాహన ఉండదు. కాబట్టి ఇక్కడ అందరికీ కొత్తే. వాళ్ళ తెలివితేటలు మాత్రమే ఇక్కడ లెక్కలోకి వస్తాయి. కాబట్టి వెళ్లి నేను చెప్పినట్టు చెయ్." మరో మాటకు తావివ్వలేదు హార్ధిక్.
 
"ఈ రోజుకు అందరూ రెస్ట్ తీసుకోండి. రేపటి నుంచి మీకు ఊపిరి తీసుకునే సమయం కూడా ఉండదు. నౌ డిస్మిస్" అంటూ అక్కడి నుంచి బయటకు వెళ్ళిపోయాడు హార్ధిక్.
 
********
 
రిచర్డ్స్ గదిలో పడుకుని ఉన్నాడు. అతనికి గాయాల తాలూకు నొప్పులు కొద్దిగా తగ్గాయి. హార్ధిక్ ఏం చేస్తాడో చూడాలి. ఎలా అయినా టైం మెషీన్ పూర్తి చెయ్యకూడదు.
 
డోర్ కొట్టిన చప్పుడు అవుతుంది. "రిచర్డ్స్.. లోపలికి రావొచ్చా?" అడుగుతుంది రమానాథ్ కంఠం.
"కమిన్" అన్నాడు రిచర్డ్స్.
రమానాథ్ లోపలికి వచ్చి కూర్చున్నాడు.
"చెప్పు" అన్నాడు రిచర్డ్స్ నిర్లిప్తంగా.
 
"హార్ధిక్ మనకు చెక్ పెట్టేసాడు" అన్నాడు రమానాథ్ దిగాలుగా.
"ఏం జరిగింది?" సూటిగా ప్రశ్నించాడు రిచర్డ్స్.
"ఏం జరగడం ఏముంది. పూర్తైపోయింది కూడా" అదే భావంతో చెప్పాడు రమానాథ్.
 
"నేను అడిగిన దానికి సమాధానం చెప్పు. లేకపోతే ఇక్కడి నుంచి అవతలకి పో. నాకు ఉన్న బీపీని ఇంకా పెంచకు" ఉబికివస్తున్న అసహనాన్ని అణుచుకుంటూ చెప్పాడు రిచర్డ్స్.
 
"నేను మీ వెనుక ఉన్నానని ఆ హార్ధిక్ తన పలుకుబడి ఉపయోగించి నన్ను పార్టీ నుంచి సస్పెండ్ చేయించాడు. ఇప్పుడు నేనొక మాములు మనిషిని. మీరు ఇస్తానన్న డబ్బు ఇచ్చేస్తే కుటుంబాన్ని తీసుకుని దూరంగా పోయి బ్రతుకుతాను. ఇక్కడ నా ప్రాణాలకు కూడా గ్యారంటీ లేదు" చెప్పాలనుకున్నది ముగించేసాడు రమానాథ్.
 
"సరే నేను సెటిల్ చేస్తాను. నేను చెప్పినప్పుడు వచ్చి కలువు" అని చెప్పి రమానాథ్ ని పంపించేసాడు రిచర్డ్స్.
ఇలాంటి ముచ్చట్లు ఎన్నో చూసాడు రిచర్డ్స్. కానీ ఇప్పుడు మాత్రం జీవన్మరణ పోరాటం. తన శరీరం చూస్తుంటే తనకే అసహ్యంగా ఉంది. కుళ్ళిపోయి పురుగులు పట్టిన శవంలా కనిపిస్తున్నాడు తనకు తాను.
 
"ఏం చేయాలి?" తనకు తానే వేసుకున్నాడు ప్రశ్న.
సమాధానం కాలమే చెబుతుంది. ప్రస్తుత కర్తవ్యం నెరవేర్చడం తన భాద్యత. అదే పని మీద ఉండాలని అనుకున్నాడు.
రమానాథ్ కి ఫోన్ చేసాడు.
ఫోన్ ఎత్తి "హలో" అన్న రమానాథ్ రిచర్డ్స్ అడిగిన మాటకు అలాగే ఉండిపోయాడు.
 
కాసేపటికి తేరుకుని "అది జరగదు రిచర్డ్స్. ప్రస్తుతం అతని దరిదాపుల్లోకి కూడా మనం వెళ్ళలేం. ఇక నీతో ప్రయాణం ముగిసిపోయినట్టే రిచర్డ్స్. నాకు రావలిసింది సెటిల్ చేసేయ్." అన్నాడు స్థిరంగా.
"రమానాథ్. నా మాట విను. ఇక్కడ నాకు తోడు నువ్వే. నువ్వే కాదంటే ఎలా? ఈ ఒక్క సాయం చెయ్. దీంట్లో నీకు జరిగే లాభం గురించి కూడా ఆలోచించు. " అభ్యర్ధనగా అడిగాడు రిచర్డ్స్.
"నా శాయశక్తులా ప్రయత్నిస్తాను. తర్వాత దేవుడి దయ" ఫోన్ పెట్టేశాడు రమానాథ్.
 
********
 
హార్ధిక్ ప్యాలస్ లాన్ లో అటూ ఇటూ తిరుగుతున్నాడు. మొడ్డ లేచిపోతుంది. ఇంత సీరియస్ గా మొడ్డకు సరిపడటం లేదు. శరీరం డైలీ చేసే సెక్సర్ సైజ్ చెయ్యకపోతే ఆరోగ్యం తేడా వచ్చేసేలా ఉంది. ఇంట్లో బాబుని పెట్టుకుని ఏ పూకు దెంగగలడు తను.
 
సిగరెట్ తాగుతూ అలాగే తిరుగుతున్నాడు. ఎక్కడి నుంచో చప్పుళ్ళు వినిపిస్తున్నాయి. "ఎవరై ఉంటారు ఈ టైంలో?" అనుకుంటూ కాల్చే సిగరెట్ ఆర్పేసి ఆ చప్పుడు వినిపించే వైపు మెల్లిగా కదిలాడు.
 
స్టోర్ రూంలో లైట్ వెలుగుతుంది. కిటికీ కాస్త తెరచి లోపలికి తొంగి చూసిన హార్ధిక్ తన కళ్ళను నులుముకుని మరొకసారి లోపలికి చూసాడు.
 
లోపల సౌరవ్ లలిత అనే పనమ్మాయిని నడుము చుట్టూ చేతులు వేసి లోపలికి లాక్కుని వస్తున్నాడు. తన నోటికి అడ్డంగా ఉన్న తన చేతిని దాటి బయటకు రాలేని లలిత మాట మూలుగులా వినిపిస్తుంది.
 
గింజుకుంటున్న లలితను గోడకి నొక్కి పట్టి "ఉష్..ష్..ష్.." అన్నాడు నోటికి నిలువుగా వేలు అడ్డు పెట్టి. ఆ మాట వింటూనే మూలగడం ఆపింది లలిత. సౌరవ్ చెయ్యి అడ్డు తీసాడు.
 
ముందు ఇది చదువుకోండి.. మిగిలింది తరువాత.
 horseride  Cheeta    
[+] 5 users Like sarit11's post
Like Reply


Messages In This Thread
RE: ఖర్కోటఖుడు by Naresh2706 - by sarit11 - 26-11-2018, 07:00 PM



Users browsing this thread: 8 Guest(s)