03-04-2020, 10:25 AM
నమస్కారం ప్రసాద్ గారు, నా ఆటోగ్రాఫ్ ఏకబిగిన ఈ లాక్ డౌన్ లో చదివాను ఒక వెబ్ సిరీస్ తీసేంత కంటెంట్ ఉంది అందులో హ్యాట్సాఫ్ టు యు. మీరు రాసిన ఓ భార్య కథ సిరీస్ పిడిఎఫ్ గనుక ఉంటే నాకు పంపగలరు. సైట్లో అవి లేవు.
థాంక్స్ ఇన్ అడ్వాన్స్.
థాంక్స్ ఇన్ అడ్వాన్స్.