16-02-2019, 07:46 AM
(16-02-2019, 04:55 AM)dom nic torrento Wrote: నిన్న అప్డేట్ ఇచ్చే టైం లో ఉన్న వ్యూస్ -- 3,02,178
అదే టైం లో ఈరోజు వ్యూస్ -- 312,842
దాదాపుగా పది వేల వ్యూస్ వచ్చాయి.
ఒక్క రోజు లోనే ఇన్ని వ్యూస్ వచ్చినందుకు చాలా సంతోషం
డోమ్ భయ్యా.... మీ కథ కి ఎంత మంది కనెక్ట్ అయ్యారో చెప్పడానికి ఈ వ్యూస్ నిదర్శనం.... మరో మంచి అప్డేట్ తో త్వరగా రావాలి అని కోరుకుంటున్నాం
-- కూల్ సత్తి