31-03-2020, 08:46 PM
(28-03-2020, 02:26 PM)kesava9059 Wrote: అయ్యా ఇంకా ఎప్పటికీ ఇస్తావు అప్డేట్
ఇంక స్టోరీ ఆపేసాను అని చెప్తే మేము అడగడం అపేస్తాము కదా
అప్డేట్ ఇస్తావో ఇవ్వవో చెప్పెయ్
bro naakem mimmalni ilaa wait cheyinchaalani ledu
modatlo rasthunna ani cheppinappati nundi nenu rasthune unna
ippatiki 18 updates raasaa okkati kooda nachhaledu appatiki baane anipinchina taruvaata enduko voddani pinchi adi post cheyadam ledu
ninna malli raayadam start chesa
chudaali bro
edaina best ivvalane naa korika anthe kaani mimmalni ila wait cheyinchaalani kaadu
_______________________________________________________________________________________________
నా కథలు పూర్తి అవుతాయి అని అనుకునే పాఠకులు,
స్టోరీ చదివాక ఫీడ్ బ్యాక్ ఇస్తారు అని నమ్మే రచయితలు,
ఇద్దరూ ఒకటే, కాబట్టి రాసినంత వరకు చదివి కొట్టుకుని పో ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకు..