08-11-2018, 09:48 AM
(07-11-2018, 08:51 PM)tvskumar99 Wrote: ప్రసాద్ గారు అప్డేట్ లు అన్ని అదిరిపోయాయి.
ఆలస్యంగా కామెంట్ చేస్తున్నందుకు క్షమించాలి
మంచి హారర్, థ్రిల్లర్, రొమాన్స్ ని చూపిస్తున్నారు.
తరువాతి అప్డేట్ కోసం వెయిటింగ్
చాలా థాంక్స్ కుమార్ గారు.....మీకోసం చాలా రోజుల నుండి వెయిటింగ్ కుమార్ గారు....ఇప్పటికి కరుణించారు....చాలా సంతోషంగా ఉన్నది...... :) :) :) :) :) :) :)