26-11-2018, 01:32 PM
ఇంతలో మల్హోత్రా మెదడులో మెరుపులాంటి ఆలోచన వచ్చింది. తన దగ్గర ఉన్న ట్రిగ్గర్ నమూనా అక్కడ పెట్టి మెషీన్ లాంచ్ చేసాడు.
రిచర్డ్స్ తో పాటు అతని టీం మొత్తం ఊపిరి బిగబట్టి చూస్తున్నారు.
మెషీన్ లోంచి "initialisation.. 10.. 9.. 8.." అంటూ అనౌన్స్.మెంట్ రాసాగింది.
అందరికీ వట్టలు స్ట్రక్ అయిపోయాయి.
"0.. మిషన్ ఫెయిల్డ్" అన్న సిస్టం మాటలకు అందరూ జావ కారిపోయారు.
"ఓకే మల్హోత్రా.. యూ మే గో నౌ" అన్న రిచర్డ్స్ మాటలు మల్హోత్రా చెవిలో అమృతం పోసినట్టు వినిపించాయి.
క్షణం ఆలస్యం చేయకుండా తనకి కావలిసిన ట్రిగ్గర్ తో సహా నిమిషాల మీద బయట పడ్డాడు మల్హోత్రా.
తర్వాత ఠాగూర్ తనని వాళ్ళ అబ్బాయి హర్ధిక్ ని కలవమని చెప్పాడు.
ఇంతలో బస్సు సడన్ బ్రేక్ పడటంతో మల్హోత్రా తన ఆలోచనల సుడిలోంచి బయటకు వచ్చాడు.
బస్సులోకి పది మంది సెక్యూరిటీ ఆఫీసర్లు హుటాహుటిన లోపలికి వచ్చి మల్హోత్రాని ఏం మాట్లాడానివ్వకుండా వెంటనే తమ అదుపులోకి తీసుకుని జీప్ లోకి ఎక్కించి తీసుకుపోయారు.
కానీ రిచర్డ్స్ తన నీడని తానే నమ్మడు అలాంటిది మల్హోత్రా మాటలు ఎందుకు నమ్ముతాడు? అందుకే చంపడంలో అరితేరిపోయిన షబ్నం చేతికి మల్హోత్రాని అప్పగించాడు.
మల్హోత్రా తనకి అత్యంత అవసరమైన మనిషి కనుక అతన్ని తప్ప అతను కలిసిన ప్రతి వ్యక్తినీ పరలోకానికి పంపి అతను ఇచ్చిన ప్రతి వస్తువును సేకరించడం ఆమె కర్తవ్యం.
ఆ పనిలో భాగంగానే హర్ధిక్ వద్ద నుండి ఆమె ఆ ఫైల్స్ పట్టుకుపోయింది.
కానీ ఆమె చేసిన తప్పల్లా హర్ధిక్ మీద జాలిపడి వదిలెయ్యడం.
ఎందుకంటే తెలివైన హర్ధిక్ మల్హోత్రా ఇచ్చిన ముఖ్యమైన ట్రిగ్గర్, ఇంకా కొన్ని పత్రాలను తన సూట్ రూమ్ లాకర్ లో ముందుగానే భద్రపరిచాడు.
అది తెలియని షబ్నం తనకి దొరికిన వస్తువులు మాత్రమే అతని దగ్గర ఉన్నాయని భ్రమపడి అవి తీసుకుని వెళ్ళిపోయింది.
షబ్నం ఎక్కిన కారు భాంద్రలోని ఒక ఖరీదైన విల్లా ముందు ఆగింది. అందులోంచి మరొక నలుగురు అగంతకులతో కలిసి షబ్నం లోపలికి వెళ్ళిపోయింది. అక్కడ ఈజీ చైర్ లో వెనక్కు వాలి కూర్చున్నాడు రిచర్డ్స్ రైట్ హ్యాండ్ స్టీఫెన్.
"తీసుకొచ్చావా?" డైరెక్ట్ గా మేటర్ లోకి వచ్చేసాడు స్టీఫెన్. అతనెప్పుడూ అంతే. ఏం కావాలన్నా నిర్మొహమాటంగా అడిగేస్తాడు. ఆన్సర్ అయినా అమ్మాయ్ అయినా.
"మిషన్ అకంప్లిష్డ్.." అంటూ హర్ధిక్ ని వదిలేసిన విషయం దాచిపెట్టి తాను తెచ్చిన వస్తువులను టేబుల్ మీద పరిచింది.
స్టీఫెన్ వాటిని ఒకసారి పరిశీలించి రిచర్డ్స్ కి కాల్ చేసాడు.
రిచర్డ్స్ కాల్ అటెండ్ చేసి " ఏమైనా చెప్పాలా?" అన్నాడు.
"నో సర్.. ఎవ్రిథింగ్ ఫైన్"
"కానీ తను సౌరవ్ కొడుకును ఎందుకు కలిసాడు?"
"అదొక్కటే డౌట్ సర్. నథింగ్ సస్పిషియస్"
"ఓకే ఏమైనా అప్డేట్స్ ఉంటే ఇమ్మిడియట్ గా ఇంఫార్మ్ చెయ్." అంటూ ఫోన్ పెట్టేసాడు రిచర్డ్స్.
హర్ధిక్ కొంచెం సేపటికి కళ్ళు తెరిచి స్పృహలోకి వచ్చాడు. చుట్టూ చూసాడు. రూమ్ మొత్తం చిందరవందర గందరగోళంగా ఉంది. మెల్లిగా పైకి లేవడానికి ప్రయత్నించాడు. తల మొత్తం దిమ్ముగా అనిపించింది.
"పూకు ముండ ఎంత దెబ్బ కొట్టింది. దొరికితే చెప్తాను దాని సంగతి" అనుకుంటూ పైకి లేచి సోఫాలో కూలబడి ఒక దమ్ము వెలిగించాడు. టీపాయ్ మీద స్కాచ్ బాటిల్ నా సంగతి ఏంటి అన్నట్టు వెక్కిరిస్తూ నిలబడింది.
వెంటనే దాన్ని తీసి రెండు పెగ్గులు లోపలికి పోనిచ్చాడు. ఇప్పుడు కొంచెం బెటర్ గా అనిపిస్తుంది హర్ధిక్ కి.
ఎవరో తనని ఫాలో అవుతున్నారన్న విషయం హర్ధిక్ కి అర్ధం అయ్యింది. ఎలా అయినా ఇక్కడి నుంచి బయట పడాలి అనుకున్నాడు. కానీ తను సేఫ్ గా ఉండాలంటే ఎక్కువ సేపు ప్రయాణం చెయ్యకూడదు.