Thread Rating:
  • 16 Vote(s) - 3.13 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Fantasy ఖర్కోటఖుడు by Naresh2706
#14
జూలీ ఇలాంటివెన్నో చూసింది. తనకి ఇలా మల్హోత్రా ఒళ్ళో వాలడం కూడా ఇష్టం లేదు కానీ రిచర్డ్స్ ఆదేశించాక ఇక దానికి తిరుగులేదు కనుక తప్పట్లేదు.
"స్స్స్.. అబ్బా..హ్" ఆలోచనలో ఉన్న జూలీకి మల్హోత్రా సన్ను ముచ్చికని గిల్లడంతో ఈ లోకంలోకి వచ్చింది.
"హీ..హి..హి.." అంటూ వెకిలిగా నవ్వుతున్నాడు మల్హోత్రా.
ఆ క్షణం మల్హోత్రా మీద అసహ్యం కలిగినా అదేమీ మొహంలో కనిపించనివ్వలేదు జూలీ.
అలాగే మల్హోత్రా మీద వొంగి అతని బట్టలు మొత్తం అతని నుండి చాకచక్యంగా తప్పించింది.
కింద చిన్న సైజు అడవే ఉంది మల్హోత్రాకి. అతని మొడ్డ నుండి భయంకరమైన మదపు వాసన ముక్కు పుటలని తాకింది ఘాటుగా.
జూలీని ఆత్రంగా కౌగిలించుకొని తన్మయత్వం పొందుతున్నాడు. ఆమె సుతిమెత్తని శరీరం, నిండైన పాలిండ్లు, మత్తెక్కించే శరీర సుగంధం మల్హోత్రాని వివశుడ్ని చేస్తున్నాయి.
ఆమెను మరింత నలిపేస్తూ పెనవేసుకు పోతున్నాడు.
అతని బలంతో నిండిన కోరికకు ఆమె తట్టుకోలేకపోతుంది.
చెట్టుకు చుట్టుకున్న కొండచిలువలా ఉన్నాడు మల్హోత్రా ఆమె చుట్టూ.
ఒక 10నిమిషాల రాక్షసాలింగనం తర్వాత ఆమెను వదిలి మొడ్డ చీకమని పురమాయించాడు.
ఆమె మెల్లిగా అతని మొడ్డ అందుకుని నోటిలోకి తీసుకుంది. మల్హోత్రా మొడ్డ ఆమెలో నాదస్వరం విన్న తాచుపాములా ఒక్కసారిగా లేచి ఆడుతుంది. అతని మొడ్డ జలదరింపుకి ఆమె అంగట్లో నరాలు జివ్వుమన్నాయి. ఆమె మీద కోరిక మొత్తం అతని మొడ్డ టెన్షన్ లో తెలుస్తుంది.
మొడ్డ మొత్తం ఆమె నోట్లోకి తీసుకొని చివరికంట చీకి వదుల్తుంది. ఆమె చీకుడికే మల్హోత్రాలో అలజడి మొదలయ్యింది. ఇంకొంచెం సేపు ఉంటే కారిపోతుంది అని ఆమెను పడుకోమని ఆమె మీదకు చేరి మొడ్డ పూకులో తోసేసాడు.
చాలా బిగుతుగా లోపలికి వెళ్ళిపోయింది మల్హోత్రా మొడ్డ. బలమైన జూలీ తొడలు మల్హోత్రా నడుము చుట్టూ బిగుసుకున్నాయి. ఆమె తొడల వెచ్చదనానికి మల్హోత్రా ఒంటిలో ఉత్సాహం పరవళ్లు తొక్కింది.
ఆ ఉత్సాహం అతను కదిలే వేగంలో కనపడసాగింది. బలంగా ఊగుతూ అదిమిపెట్టి ఒక 10 నిమిషాల్లో కార్చేశాడు. తనలో జావకారిపోయిన మల్హోత్రాని పక్కకి నెట్టి పైకి లేచింది జూలీ.
మల్హోత్రా కళ్ళు మూసుకుని పక్కకి పడుకున్నాడు. ఇంతలో వాన్ డోర్ తెరుచుకుంది. సిగ్గుగా మల్హోత్రా, జూలీ ఇద్దరూ తమ బట్టలు మీదికి లాక్కున్నారు.
రిచర్డ్స్ నవ్వుతూ వారిని సమీపించాడు. "వెల్ mr మల్హోత్రా.. మా జూలీ కంపెనీని బాగా ఎంజాయ్ చేశావ్ అనుకుంట?" అంటూ సూటిగా మల్హోత్రా కళ్ళలోకి చూశాడు.
మల్హోత్రా తల దించుకుని అవునన్నట్టు తల పైకి కిందకి ఆడించాడు.
"ఓకే మల్హోత్రా.. ఇప్పుడు మిమ్మల్ని చంపేస్తున్నాను. rest in peace" అన్నాడు గన్ తీస్తూ.
మల్హోత్రాకి గుండె ఆగినంత పనయ్యింది. "సర్ నేనేం చేశాను? ప్లీజ్ నాకు డబ్బు కూడా వద్దు. నన్ను వదిలెయ్యండి చాలు" ఒక్క ఉదుటున వాన్ నుంచి కిందకి దూకి రిచర్డ్స్ కాళ్ళు పట్టుకుని వేడుకుంటున్నట్టు అన్నాడు.
"నో.. నో.. నో మల్హోత్రా.. ఇది డబ్బు సమస్య కాదు. నువ్వు ఒక హత్య చేశావనుకో? అక్కడ ఆధారాలు ఏమీ దొరక్కుండా జాగ్రత్త పడతావ్ కదా? ఇదీ అంతే"
"సర్ ప్లీజ్ సర్.. నేను ఈ విషయం ఎవ్వరికీ చెప్పలేదు. ఇక ముందు ఎవ్వరికీ చెప్పను కూడా.. నన్ను వదిలేస్తే నా బతుకు నేను బతుకుతాను"
"కమాన్ మల్హోత్రా బుర్ర పెట్టి ఆలోచించు. నేను నిన్ను వదిలితే ఎంత నష్టమో? నీతో పాటు నీ కొలీగ్స్ కూడా వస్తారులే.. కావాలంటే మన జూలీని కూడా తీసుకెళ్ళు. నీకు ఫుల్ టైంపాస్.." అన్నాడు జూలీ వైపు చూసి వెకిలిగా నవ్వుతూ..
"బా.. స్స్.." అంది భయం భయంగా రిచర్డ్స్ వైపు చూస్తూ. రిచర్డ్స్ ని చూస్తుంటే యముడే బ్రాండెడ్ బట్టలేసుకుని తన ముందు నిలుచున్నట్టు ఉంది.
"ఏంటి బేబీ షాక్ అయ్యావా? నువ్వు CIA లో వర్క్ చేస్తున్న విషయం నాకు తెలుసు. ఇక్కడి ఇన్ఫర్మేషన్ లీక్ చేశావని కూడా తెలుసు. "
రిచర్డ్స్ ఇంకా చెప్పడం పూర్తి కాకుండానే మెరుపు వేగంతో షూ నుంచి గన్ తీసి రిచర్డ్స్ కి గురి పెట్టింది జూలీ. "ఓహ్.. సారీ రిచర్డ్స్.. నిన్ను అరెస్ట్ చేసి తీసుకెళ్దాం అనుకున్నాను. కానీ నువ్వు అక్కడికి రావు. ఇక్కడే ఉంటాను అంటావ్. సరే జైలుకి వస్తావా? ఇక్కడే చస్తావా? ఛాయిస్ నీదే డియర్" అంది రిచర్డ్స్ కళ్ళలోకి సూటిగా చూస్తూ.
రిచర్డ్స్ ఆమె వైపు వెటకారంగా చూస్తూ "ఓహ్ మై డియర్ పూర్ డార్లింగ్.. నాకు ఇన్ని తెలుసు కానీ నీకే నీ సుపీరియర్ గాబ్రియేల్ నా మనిషని, ఇప్పుడు ఎటువంటి ఫోర్సు ఇక్కడికి రావట్లేదని మరీ ముఖ్యంగా నీ గన్ లో బుల్లెట్లు లేవని తెలియలేదు పాపం.. హస్తలవిస్త బేబీ.." మాట పూర్తి కాకుండానే బుల్లెట్ జూలీ బుర్రలోకి వెళ్ళిపోయింది.
రిచర్డ్స్ వెంటనే మల్హోత్రా వైపు తిరిగి " ఇక్కడ నమ్మకంగా పని చేసిన వాళ్లనే చంపేద్దాం అని డిసైడ్ అయిపోయాను.. ఇంక మోసం చేసే వాళ్ళని ఎందుకు వదిలేస్తాను చెప్పు?.. ఏమైనా చెప్పాలనుకుంటున్నారా మల్హోత్రా?" గోముగా అడిగాడు మల్హోత్రాని.
మల్హోత్రాకి అర్ధం అయిపోయింది తన చావు ఫిక్స్ అని. సెకన్లు లెక్కపెట్టుకుంటున్నాడు. అందుకే ఇంక ఏమీ లేదు అన్నట్టు తల అడ్డంగా ఊపాడు.
"నువ్వేం కంగారు పడకుండా కళ్ళు మూసుకో.. చస్తున్నావ్ అని తెలిసేలోపు చంపేస్తాను. అన్నట్టు చెప్పడం మర్చిపోయాను నీకు ఇందాక జూలీతో పడక ఎందుకు ఏర్పాటు చేశానో తెలుసా?" చంపబోయేవాడల్లా ఆపి అడిగాడు రిచర్డ్స్.
తెలీదన్నట్టు తల అడ్డంగా ఊపాడు మల్హోత్రా అయోమయంగా.
"ఏమీ లేదు మల్హోత్రా.. కోరికలు తీరకుండా చనిపోతే దెయ్యాలు అవుతారంట. మళ్ళీ నీతో నాకెందుకులే రిస్క్ అని ఎకౌంటు సెటిల్ చేసేసా. ఇప్పుడు హ్యాపీగా చచ్చిపో.. బా...య్.." అని స్మూత్ గా మెదడులోకి పోనిచ్చేసాడు రెండు బుల్లెట్లు.
ఇదంతా నక్కి చూస్తున్న మల్హోత్రాకి బీపీ లెవెల్స్ బాగా పెరిగిపోయాయి. కొంచెం ఉంటే హార్ట్ స్ట్రోక్ వచ్చేలా ఉంది.
రిచర్డ్స్ బయటకి నడుస్తూ మిగిలిన సైంటిస్టులని కూడా చంపేసి అందరినీ ముక్కలుగా నరికి బయట పారేయ్యమని ఆదేశించి వెళ్ళిపోయాడు.
రిచర్డ్స్ మనుషులు అందరినీ చంపేసి ఆ ప్లేస్ ఖాళీ చేసి ఆ శవాల్ని ట్రక్కులో వేసుకుని వెళ్ళిపోయారు.
మల్హోత్రా వాళ్ళు వెళ్ళిపోయాక క్షణం కూడా ఆలస్యం చెయ్యలేదు. గదిలోకి పరుగు పరుగున వెళ్లి వర్తమానంలోకి వచ్చేశాడు.
తన చాంబర్ లోకి వెళ్ళి కుర్చీలో కూలబడ్డాడు. ఇంకా గుండె దడ తగ్గటం లేదు. ఏం చేయాలో అర్థం కావడం లేదు. కాసేపు కళ్ళు మూసుకుని అలాగే పడుకున్న మల్హోత్రా "మల్హోత్రా.. అర్ యూ ఆల్రైట్?" అన్న పిలుపుతో ఈ లోకంలోకి వచ్చి ఎదురుగా చూశాడు.
ఆ గొంతు ఎవరిది? తర్వాత జరగబోయే పరిణామాల కోసం తప్పనిసరిగా ఎదురు చూడండి.
మల్హోత్రా ఎదురుగా రిచర్డ్స్ నిలబడి ఉన్నాడు.
రిచర్డ్స్ ని చూడగానే మల్హోత్రా కళ్ళలో చావుభయం ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. బీపీ డౌన్ అయిపోయింది. వొళ్ళంతా చెమట్లు పట్టేసాయి. కదలకుండా శిలా విగ్రహంలా ఉండిపోయాడు.
"మల్హోత్రా.. ఏమైంది?" అంటూ రిచర్డ్స్ కుదిపిన కుదుపుతో "ఎ.. ఎ.. ఏం లేదు సర్. జస్ట్ ఎ నైట్ మేర్" అంటూ పక్కనున్న మంచినీళ్ళ గ్లాసు తీసుకుని గటగటా తాగేసాడు. ఇప్పుడు కొంచెం రిలాక్స్ అయ్యాడు.
"ఏమైంది mr మల్హోత్రా? ఈజ్ ఎవ్రిథింగ్ ఆల్ రైట్?" అడిగాడు రిచర్డ్స్.
"హా ఓకే సర్. నథింగ్ టు వర్రీ"
"మన ప్రాజెక్ట్ ఎంత వరకు వచ్చింది?"
"అయిపోతుంది సర్. చిన్న టెక్నికల్ డిఫికల్టీ ఉంది. క్లియర్ అయిపోతే కంప్లీట్ అయిపోతుంది."
"మీరు ఎంత తొందరగా కంప్లీట్ చేస్తే అంత తొందరగా మీరు కోరుకున్న స్వేచ్ఛ మీకు దొరుకుతుంది. దానితో పాటు మీరు ఊహించని ఒక బహుమతి కూడా మీ కోసం సిద్ధంగా ఉంది"
ఆ బహుమతి ఏంటో తలుచుకోగానే మల్హోత్రా గుండెల్లో గుబులు మొదలైంది. వెర్రి నవ్వు ఒకటి నవ్వి అక్కడి నుంచి తన ప్రాజెక్ట్ వైపు నడుస్తున్నాడు.
మల్హోత్రా గుండెల్లో ఆలోచనల సుడులు తిరుగుతున్నాయి. తను ఎంత అమాయకంగా వచ్చి ఇక్కడ ఇరుక్కుపోయాడు. తన కష్టానికి అతనికి లభించే జీతం మరణం. ఇప్పుడు ఇక్కడి నుండి తప్పించుకునే దారుల కోసం వెతుకుతున్నాడు.
నరకకూపం లాంటి ఆ ల్యాబ్ లో క్షణమొక యుగంలా గడుస్తుంది. ఆ రోజు సాయంత్రం ఐదు గంటలకు ఎప్పటిలాగే వాకింగ్ కి వెళ్ళాడు.
ఆ రోజు ఎందుకో చాలా స్థబ్దుగా అనిపించింది. చిరాకు అనిపించి అక్కడే ఉన్న ఒక బల్లపై కూర్చున్నాడు.
"వాట్ mr. మల్హోత్రా? చాలా డల్ గా ఉన్నారు. ఎనీ ప్రాబ్లం?" అన్న మాటలకు తలెత్తి చూసిన మల్హోత్రా ఎదురుగా సౌరవ్ ఠాగూర్ నిలబడి ఉన్నాడు.
సౌరవ్ ఠాగూర్ ఇక్కడే ఒక పెద్ద వ్యాపారవేత్త. మల్హోత్రాని తన కంపెనీస్ అన్నిటికీ టెక్నికల్ హెడ్ గా ఉండమని అదిరిపోయే ప్యాకేజీతో జాబ్ ఆఫర్ చేసాడు కూడా. కానీ మల్హోత్రా కళ్ళు రిచర్డ్స్ ఇచ్చే ఆఫర్ కి బైర్లు కమ్మేసి ఠాగూర్ ని తిరస్కరించాడు. అయినా రోజూ మల్హోత్రాని మామూలుగానే పలకరిస్తాడు.
ఠాగూర్ ని చూడగానే మల్హోత్రా బుర్రలో ఆలోచనలు బైనరీ లాంగ్వేజ్ లోకి మారిపోయి ఏదో ప్రోగ్రాంలా తయారయ్యాయి. అన్నీ కలిసి చెప్పిన మాట ఒక్కటే " నీ ప్రాబ్లంకి ఏకైక సొల్యూషన్ ఠాగూర్ మాత్రమే" అని.
మల్హోత్రా అలా బిగుసుకుపోయి ఉండటం వల్ల ఠాగూర్ కి ఏం జరిగిందో అర్ధం కాక ముందుకు వెళ్లిపోతున్న వాడల్లా "mr. సౌరవ్.." అన్న మల్హోత్రా పిలుపుతో "యెస్.. చెప్పండి" అంటూ వెనక్కి వచ్చాడు.
"మీరు ఏమీ అనుకోకపొతే రేపు ఒక అరగంట ఎర్లీగా వస్తారా? మీతో కొంచెం మాట్లాడాలి" అన్నాడు మల్హోత్రా.
సౌరవ్ కి ఏదో ఉంది అనిపించి "క్యాచ్ యూ ఎట్ 4.30 pm" అంటూ ముందుకు సాగిపోయాడు.
మల్హోత్రాకి ఆ రాత్రంతా నిద్ర పట్టలేదు. రాత్రి బాగా ఆలోచించి ఒక స్థిర నిర్ణయానికి వచ్చాడు.
ఉదయం లేవగానే తయారయ్యి ల్యాబ్ కి వచ్చి తాను అనుకున్న విధంగా ఏం చేయాలో ఆ పని మొత్తం చకచకా చేసుకుపోతున్నాడు.
 horseride  Cheeta    
[+] 5 users Like sarit11's post
Like Reply


Messages In This Thread
RE: ఖర్కోటఖుడు by Naresh2706 - by sarit11 - 26-11-2018, 01:31 PM



Users browsing this thread: 8 Guest(s)