26-11-2018, 01:30 PM
టైం మెషీన్ పూర్తి అయిపోయాక మల్హోత్రా అది రిచర్డ్స్ కి ఎందుకు ఇవ్వలేదు?
మల్హోత్రా అసలు ఎక్కడికి వెళ్తున్నాడు?
షబ్నం ఎవరు?
తర్వాత అసలు ఏం జరగబోతుంది?
ప్రశ్నలకి సమాధానాల కోసం తప్పనిసరిగా ఎదురుచూడండి.
మల్హోత్రా మనసులో మళ్ళీ ఆలోచనల అలజడి మొదలయ్యింది.
ఒక అసాధ్యమైన కల కనడం తేలికే కానీ ఆ కలని సాకారం చెయ్యాలంటే ఒక మహా యజ్ఞమే చెయ్యాలి. తాను చేసింది అదే. కానీ కల మాత్రం తనది కాదు రిచర్డ్స్ ది.
తను కేవలం సాధనం మాత్రమే. తనకి డబ్బు కావాలి. రిచర్డ్స్ కి టైం మెషీన్ కావాలి. అందుకు తన లాంటి వాడు ఒకడు కావాలి. ఇంతకు ముందు ఇలాంటి ఎన్నో విఫల ప్రయోగాలలో భాగస్వామి తాను. నైపుణ్యం ఉన్నవాడు కష్టపడితే సాధిస్తాడా లేదో తెలీదు కానీ తన తప్పుల నుండి పాఠాలు నేర్చుకున్నవాడు మాత్రం ఖచ్చితంగా సాధించి తీరతాడు. తను చేసిన ఎన్నో విఫల యత్నాలను పద్ధతిలో చేసి రిచర్డ్స్ కలని నెరవేర్చాడు.
దాని వల్ల మల్హోత్రాకి లాభం ఏంటి?
"డబ్బు"
అవును డబ్బే.. మల్హోత్రాకి కుటుంబం లేదు. ఉన్న కొద్ది మందిని వదిలి డబ్బు అర్జనే ద్యేయంగా ఇక్కడ బతుకుతున్నాడు. ఈ వయసులో కూడా అతి పెద్ద మొత్తంలో డబ్బు సంపాదించి తను చనిపోయేలోపు దానిని మొత్తం ఖర్చు చెయ్యాలని కోరిక మిగిలిపోయింది మల్హోత్రాకి.
సరిగ్గా అదే సమయంలో రిచర్డ్స్ నుంచి పిలుపొచ్చింది. రిచర్డ్స్ కలలోనే తన కల కూడా ఉండటం వల్ల కావలిసిన దానికన్నా ఎక్కువే కష్టపడ్డాడు.
మరి అంత కష్టం వెనకాల రిచర్డ్స్ క్రూర స్వభావం ఏమిటో అర్థం చేసుకోలేకపోయాడు.
తాజ్ మహల్ కట్టించిన షాజహాన్ అది కట్టిన వారి చేతులు తెగనరికాడంట.. కానీ రిచర్డ్స్ మాత్రం ప్రాణాన్నే పరలోకానికి పంపే ఏర్పాటు చేశాడు. అసలు ఏమైంది?
టైం మెషీన్ లో ప్రస్తుత కాలానికి వచ్చేసిన మల్హోత్రా రిచర్డ్స్ కి కాల్ చేసి తన అద్భుత సృష్టిని అతనికి అప్పగించేసి తన శేషజీవితాన్ని చచ్చే వరకు ఎంజాయ్ చెయ్యాలి అనుకున్నాడు కానీ మనిషిలో నిఘాడంగా నిక్షిప్తమై ఉన్న ఆత్రుత అదే సమయంలో మల్హోత్రా మనసులో నిద్ర లేచింది. వెంటనే మల్హోత్రా మస్తిష్కంలో తన రేపటి విలాసవంతమైన జీవితం తాలూకు చిత్రాన్ని ఇప్పుడే చూడాలన్న కోరిక బలపడింది. అందుకే మళ్ళీ టైం మెషీన్ ఎక్కి రెండు రోజుల తర్వాత తారీకు ఎంటర్ చేసాడు. టైం మెషీన్ నుండి బయటకు వచ్చి చూసిన మల్హోత్రాకి తాను అప్పటి వరకు పని చేసిన ల్యాబ్, చెత్తా చెదారం ఏమీ కనిపించలేదు. ఇంకా ముందుకు నడిచాడు. ఆ ప్యాలెస్ బయట నుండి తాళం వేసి ఉంది. నిరాశగా వెనక్కి వచ్చి అక్కడే ఉన్న సోఫాలో కూలబడి టీవీ ఆన్ చేసాడు. అందులో వస్తున్న వార్తలు చూసి ముచ్చెమటలు పట్టాయి మల్హోత్రాకి. ఇంతకూ ఏమిటా వార్త?
కాలిఫోర్నియాలోని ఒక డంప్ యార్డ్ లో సెక్యూరిటీ ఆఫీసర్లకి గుట్టలుగా పడి ఉన్న కొన్ని శవాలు దొరికాయి. అవన్నీ చిందరవందరగా పడి ఉన్న శరీర భాగాలు. వాటిని తరలిస్తున్న ఎక్స్*క్లూజివ్ దృశ్యాలు టీవీలో వస్తున్నాయి. వాటిలో ఒక వాచీ మీద మల్హోత్రా ద్రుష్టి నిలిచిపోయింది. అవును.. ఆ వాచీ తనదే.. కాదు ఆ చెయ్యి కూడా తనదే. అసలు తనకెందుకు అలా జరిగింది? భయం వెంటాడుతుండగా టీవీలో ఫోరెన్సిక్ రిపోర్ట్ ప్రకారం వారిని క్రితం రోజు మధ్యాహ్నం పన్నెండు ఒంటిగంట మధ్యలో హత్య చేయబడి ఉండొచ్చు అని తేలింది. మల్హోత్రా క్షణం కూడా ఆలస్యం చెయ్యలేదు. క్రితం రోజు 11.50 కి టైం సెట్ చేసాడు.
బయటకి వచ్చి చూసేసరికి అంతా కోలాహలంగా ఉంది. మల్హోత్రాని అందరూ అభినందిస్తున్నారు. షాంపెన్ పొంగి పొర్లుతుంది ఆ గది మొత్తం. అంత కోలాహలంగా ఉన్న ఆ గది మొత్తం ఒక్కసారిగా నిశ్శబ్ద వాతావరణంలోకి మారిపోయింది.
అర్మాని సూట్ లో ఖరీదైన జమైకన్ సిగార్ కాలుస్తూ పక్కన మనిషి కోతి నుంచే కాదు దున్నపోతు నుంచి కూడా పుట్టాడు అనే ప్రతిపాదన ఏమైనా ఉంటే ఆ సిద్ధాంతానికి బలం చేకూరుస్తూ ఉండేలా ఒక 20 మంది అంగరక్షకులతో ఆ గదిలోకి ప్రవేశించాడు రిచర్డ్స్.
రాగానే మల్హోత్రాకి షేక్ హ్యాండ్ ఇచ్చి గట్టిగా ఆలింగనం చేసుకున్నాడు.
"థాంక్యూ మల్హోత్రా.. కల కన్నది నేనైనా దానిని నిజం చేసింది మాత్రం మీరే. ఇలాంటి ఒక విషయం ఊహల్లోంచి వాస్తవానికి తీసుకొచ్చిన ఘనత మీకే చెందుతుంది." అభినందనగా చెప్పాడు రిచర్డ్స్.
మల్హోత్రా గౌరవంగా తల దించుకునే ఉన్నాడు.
"హలో.. mr. మల్హోత్రా? నేను అభినందించాను. ఏమిటి ఏమీ మాట్లాడటం లేదు? చెప్పు నీకు ఏం కావాలో?"
"డబ్బులు ఇస్తున్నారు కదా చాలు సర్."
"కమాన్ మల్హోత్రా.. those are nuts. ఇక్కడ ఏం కావాలో తీసుకో"
"నాకు ఏమీ వద్దు సర్" అన్నాడు సిగ్గుగా.
"సరే.. మనీ తీసుకుని ఏం చేస్తావ్?"
"నేను చనిపోయే లోపు అదంతా ఖర్చు చేసి విలాసంగా బతుకుతాను సర్"
"సరే.. నీకు అదే ఇస్తాను" అంటూ పక్కన అసిస్టెంట్ కి సైగ చేసాడు.
క్షణాల్లో లోపలికి ఒక వ్యాన్ వచ్చి ఆగింది.
రిచర్డ్స్ మల్హోత్రా వైపు తిరిగి "ఓపెన్ చెయ్" అన్నాడు.
మల్హోత్రా భయంగానే వెళ్ళి వ్యాన్ డోర్ ఓపెన్ చేశాడు.
ఓపెన్ చెయ్యగానే మల్హోత్రాకి ఒక్క క్షణం గుండె ఆగినంత పనయ్యింది.
అందులో ఏముంది?
అసలు తర్వాత జరగబోయే పరిణామాలు ఏంటి?
తెలుసుకోవాలంటే తర్వాతి అప్డేట్ కోసం తప్పనిసరిగా ఎదురుచూడండి.
అందులో జూలీ ఉంది.
అవును జూలీ.. తన కలల రాణి. అసలు అలాంటి అందాన్ని తాను ఇంతవరకు చూసింది లేదు. కానీ తను రిచర్డ్స్ గర్ల్ ఫ్రెండ్.. చెప్పాలంటే అంతకన్నా ఎక్కువే. అందుకే తాను ఎప్పుడూ తనని కోరుకోలేదు. ఎప్పుడు కనిపించినా ఆరాధనగా చూసేవాడు. ఎప్పుడో ఒక్కసారి అలా చూస్తూ రిచర్డ్స్ కంట్లో పడ్డాడు. మళ్ళీ అప్పట్నుంచి తనని చూస్తే ఒట్టు.
ఇన్ని ఆలోచనల మధ్యలో ఉక్కిరిబిక్కిరి అవుతున్నాడు మల్హోత్రా..
ఇదంతా నక్కి చూస్తున్న మల్హోత్రాకి ఎంతో ఆశ్చర్యంగా ఉంది. ఏంటి తాను జూలీని దెంగాడా? నమ్మలేకుండా ఉంది.
రిచర్డ్స్ నవ్వుతూ " ఏంటి మల్హోత్రా? నా గిఫ్ట్ ఎలా ఉంది? నువ్వు టాస్క్ కంప్లీట్ చెయ్యగానే ఇద్దామని ఉంచాను. అర్ యూ హ్యాపీ నౌ?" అన్నాడు.
"మోర్ థేన్ హ్యాపీ సర్" సంతోషం పట్టలేక పోతున్నాడు మల్హోత్రా.
"థెన్ ఎంజాయ్ మ్యాన్.." చెప్తూనే పక్క వాడికి సైగ చెయ్యడం, వాడు వాన్ డోర్ క్లోజ్ చెయ్యడం చకచకా జరిగిపోయాయి.
లోపల జూలీ పాలరాతి శిల్పంలా ధగధగా మెరిసిపోతుంది. మల్హోత్రా ప్యాంటులో ఆత్రం పురివిప్పుకుంటుంది. తనలో జూలీ మీద ఏ విధమైన కోరికలు కనిపించడం లేదు. అసలు తెచ్చుకుందామన్న ఆలోచన కన్నా తన ముందు జూలీ ఉండటం అసలు ఏదోలా ఉంది. మనసు మనసులో నిలవడం లేదు. ఇలాగే కొంచెం సేపు ఉంటే BP వచ్చి చచ్చిపోయేలా ఉన్నాడు.
జూలీ అతని పరిస్థితి అర్ధం చేసుకున్నట్టు ఉంది. గ్లాస్ లో స్కాచ్ నింపి రెండు ఐస్ ముక్కలు వేసి ఇచ్చింది. స్కాచ్ తాగగానే మైండ్ కొంచెం రిలాక్స్ అయ్యింది మల్హోత్రాకి.
బుర్రలో వేడి మొత్తం మెల్లిగా దిగుతున్నట్టు అనిపించింది. పెగ్ ఫినిష్ చేసి ఇంకొకటి అన్నట్టు మళ్ళీ గ్లాస్ జూలీ చేతికి అందించాడు.
ఇంకొక పెగ్ నోట్లోకి వెళ్ళగానే చాలా రిలాక్స్ గా అనిపించింది మల్హోత్రాకి. ఇంతలో తన ప్యాంటు మీద నుంచే తన వంతు కృషి చేస్తూ ఉంది జూలీ.
జూలీని వెనక్కు తోసి బట్టలు విప్పేయమన్నాడు.
జూలీ ఒక్కొక్కటిగా తన వలువలు వొలుస్తూ ఉంది. మల్హోత్రాకి వొంట్లో వేడి రాజుకుంటుంది. జూలీ ఆఖరుగా ప్యాంటీ విప్పేసి మల్హోత్రా ముందు నిలబడింది. తల మీద తప్ప వేరే ఎక్కడా చిన్న వెంట్రుక కూడా లేకుండా వెన్నముద్ద శిల్పంలా ఉంది.
తన వైపే వస్తున్న జూలీని చూసి కనురెప్ప వెయ్యడం కూడా మర్చిపోయాడు మల్హోత్రా. గొంతు గుటకలు పడుతుంది. ఆలోచన గిలిగింతలు పెడుతుంది. గుండెల్లో గుబులు పుడుతుంది.
జూలీ మెల్లిగా మల్హోత్రాని సమీపించి అతని సూట్ ని వేరు చేసి షర్ట్ లోపల చెయ్యి పెట్టింది. కొంచెం మెత్తబడ్డా దట్టమైన కీకారణ్యంలా ఉన్న వెంట్రుకలతో టెంప్టింగ్ గా ఉంది మల్హోత్రా ఛాతీ.

Quote:[[ kamal kishan
నాకో doubt ఏమీ అనుకోనంటే అడుగుతాను. రిచర్డ్స్ కి ముందే అన్నీ తెలిసాయి. కాని జరగబోయ్యేది ఎలా మారుతుంది. తెలిసినా ఆ వాచ్ ఇంకొకరు ధరించారు అనుకోవాల్సి వస్తుందేమో అని నా సందేహం...
naresh
అయితే దీనిని బట్టి నేను రాసేది మిమ్మల్ని లీనం చేయలేకపోయింది కమల్ గారూ.. రిచర్డ్స్ కి ఏమీ తెలీదు. మన మల్హోత్రా టైం మెషీన్ ఎక్కి వెనక్కీ ముందుకి వెళ్తున్నాడు సర్. అంటే నా ఉద్దేశం ప్రకారం ఒక వేళ మల్హోత్రా టైం మెషీన్ ఇచ్చేసి ఉంటే అతని పరిస్థితి ఏంటో అతనే టైం మెషీన్ లో భవిష్యత్ కాలంలోకి వెళ్లి స్వయంగా చూస్తున్నాడు. ఇక్కడ నా టైం మెషీన్ వాచ్ కాదు ఆదిత్య 369 లో ఉన్నట్టు ఒక గది కమల్ గారూ.. ఇంకా సందేహం ఉంటే అడగవలసినదిగా మనవి.
పాఠకులకు సందేహం తీరుతుంది. నా తదుపరి అప్డేట్ కి ఉపయోగపడుతుంది.
ఇక్కడ ఇంకొక ఇమేజినేషన్ ఏంటంటే తను ప్రయాణించే చోట అతను ఉంటే అప్పుడు ఇద్దరు మల్హోత్రాలు మనకు కనిపిస్తారు. ]]