08-11-2018, 09:39 AM
(07-11-2018, 12:20 PM)Vishu99 Wrote: ప్రసాద్ గారు, దీపావళి శుభాకాంక్షలు. కధని ఇరగదీస్తున్నారు. సినిమా చూసాను. కానీ దీనిని చదివితే వచ్చే కిక్, ఆ సినిమా చూస్తే రలేదు. అప్డేట్ సూపర్. థ్రిల్, రొమాన్స్, హర్రర్, లైట్ గా కామెడీ కలగలిపిన చక్కటి విందు భోజనం మీ కధ. హ్యట్సాఫ్ సార్. పోతే మీ మరో కధ "ఒక భార్య కధ 2" నీ ఇక్కడ కూడా మరో థ్రెడ్ లో ప్రచురించండి
చాలా థాంక్స్ విష్ణు గారు....
కధ ఇంత బాగా నచ్చినందుకు చాలా సంతోషంగా ఉన్నది.....
భార్య కధ రెండవ భాగం కూడా అయిపోయింది కదా అని పెద్దగా పట్టించుకోలేదు.....తప్పకుండా అది కూడా ఇంకో థ్రెడ్ లో ఇస్తాను...




