26-11-2018, 10:26 AM
(24-11-2018, 03:21 PM)Vishu99 Wrote:ప్రసాద్ గారు,
కామెంట్స్ లేటుగా పెడుతున్నందుకు క్షమించండి. కొంత పనుల వత్తిడి, మరికొంత బద్దకం. కానీ మీ అప్డేట్ కేక సారూ. ఫుల్ మీల్స్ అడిగితే, పొట్ట పగిలేలా పెట్టారు. ధన్యవాదాలు సార్. రాము, రేణుకల తొలి సంగమం అదిరిపోయింది. ఊహించిన దాని కంటే అదిరింది. ఇక సుందర్ ప్రేతాత్మతో సమరం, ఆపై రేణుకతో పెళ్లి, పిల్లలు, మళ్లీ తిరిగి రాము వర్తమాన కాలంలోకి రావటం. ఇవన్నీ మీ శైలిలో ఏలా నడిపిస్తారో అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను
చాలా థాంక్స్ విష్ణు గారు....
ఎపిసోడ్ నచ్చినందుకు చాలా సంతోషంగా ఉన్నది.....మీ అంచనాలకు తగ్గట్టు రాయడానికి తప్పకుండా ట్రై చేస్తాను.....





