26-11-2018, 09:28 AM
(24-11-2018, 06:38 PM)LUKYYRUS Wrote:మీ పునరాగమనం కోసం చకోర పక్షుల్లా నిరీక్షిస్తాము.ఏకాంతం ముగిసింది..300 పిడియఫ్ లు50 కథలు3000 పైగ పోస్టులు
సహజంగా పని చేసిన వారికి గుర్తింపు ఉందు కదా!అలగే నా విషయంలో రెండే రెండు రెప్యుటేషన్ పాయింట్లు అయినా ........సాగిపోరా నీ గమ్యం చేరుకోరా అంటూ కొనసాగించాను..
నేటితో నా ఏకాంతం ముగుస్తోంది..వీడ్కోలు తప్పదు..సెలవుGood bye