15-02-2019, 12:45 PM
(15-02-2019, 10:59 AM)NanduHyd Wrote: మిత్రమా ఇక్కడ మేడమ్ అనే పరిస్థితి గాని... ఇది శృంగార కథ కాకుండా ప్రేమ కథ సాగుతున్నది... ఇదే సంఘటన నా జీవితం లో జరిగింది. అసలు ఇలాంటి సంఘటన ఉంటుందని ఊహించలేదు. అచ్చం నా మనసులో ఫీలింగ్స్ ఇక్కడ కనిపిస్తున్నాయి. నిజంగా నా కళ్ళలో చదువుతున్నంత సేపు నీళ్లు కారుతూనే ఉన్నాయంటే అర్థం చేసుకో. ఈ భాగాన్ని ఇప్పటికీ పది సార్లు చదివాను. కొన్నిసార్లు ఆవేశంలో మనం చేసే తప్పులు జీవితాంతం వెంటాడుతాయి. మన కోణంలో అది తప్పు అనిపించవచ్చు. నాకు ఆవేశం ఎక్కువ. ఇలాగే నిర్ణయం తీసుకున్న ప్రేమను కోల్పోయా. తర్వాత ఎలా ఉంటుందో అని చాలా క్యూరియాసిటీ గా ఉంది. దయచేసి త్వరగా అప్డేట్ ఇవ్వాలని వేడుకుంటున్నా.
Chala santhosam
నా స్టోరీస్ కంప్లీట్ అవుతాయి అని నమ్మే వాళ్ళు పిచ్చోళ్ళు