15-02-2019, 12:43 PM
(15-02-2019, 10:37 AM)sanjaysanthosh Wrote: మిత్రమా డోమ్,
మీ కథ చాలా బాగుంది..
మేడం,భరత్ ల మధ్య టెంపో చాలా బాగుంది...చిన్నచిన్న మనస్పర్థలు వల్ల వీళ్లిద్దరి మధ్య బంధం మరింత బలపడుతుంది...
ఈ అప్డేట్ మాత్రం చాలా బాగా ప్రెజెంట్ చేసారు, నెక్స్ట్ అప్డేట్ లో ఎలా రాస్తారో ఊహించలేకున్నాను...
ఇలాగే మెల్లమెల్లగా ఇద్దరి మధ్య బంధాన్ని,విరహాన్ని పెంచుతూ వెళ్తే కథలో మరింత మజా వస్తుంది అని నా అభిప్రాయం..
ధన్యవాదాలు నా కథ ప్రస్తావన తెచ్చి అభినందించినందుకు....
ఇలాగే సాగిపోండి..
Vaddu ani anna kada
Malli comment ichhre
నా స్టోరీస్ కంప్లీట్ అవుతాయి అని నమ్మే వాళ్ళు పిచ్చోళ్ళు