15-02-2019, 12:29 PM
(15-02-2019, 12:12 PM)vickymaster Wrote: జరీనా కి మంచి ఫామిలీ వుంది, అలాగే మంచి మనసు వుంది. రాము కథానాయకుడు కాబట్టి అతనితో బంధం అయితే పరవలేదు. ఎందుకంటే రాము లో కొంచెం చెడు ఉన్న అతనిలో మంచి తనం ఆ చెడుని డామినెటే చేస్తుంది. అనిత విషయంలో ఇలాగె జరిగిన అనిత ఫీలింగ్స్ మారటం , రాము చేసిన సహాయం వాళ్ళ తప్పు అనిపించలేదు. కానీ రవి,మహేష్ ఎలాంటి వాళ్ళో తెలియదు అలాగే మరి ముగ్గురితో అంటే కసి ఎక్కించే విషయం అయినా ఎక్కడో చిన్న భాద. టీచర్ వృత్తిలో వుంది ముగ్గురితో అంటేనే ఎక్కడో కొడుతోంది. ఇందులో రాము ని తీసేయండి, ఎందుకంటే ఇది తన కథ. జరీనా ని మంచిగా చూపించారు కాబట్టి జరీనా జీవితం ముగ్గురితో కాకుండా ఎవరో ఒక్కరితో అయితేనే బాగుంటుంది అని నా అభిప్రాయం.
జరీనా మంచి ఫ్యామిలీ నుండి వచ్చింది కరెక్టే....కాని రాము కూడా ఎంత కష్టపడతాడో చూద్దాం....జరీనాని పడేయడంలో రాము సక్సెస్ అవుతాడో లేదో చూద్దాం.....





