15-02-2019, 11:55 AM
(This post was last modified: 15-02-2019, 11:57 AM by vickymaster. Edited 1 time in total. Edited 1 time in total.)
వెరీ వెరీ నైస్ అప్డేట్ డోమ్ నిక్ గారు..!!!
చాల చాల అద్భుతంగా మనసులను కుదిపేసే ఎమోషన్ తో కట్టిపడేసారు. నిజంగా చదువుతున్నంత సేపు ఎం జరుగుతుందా అని ఎక్సైట్మెంట్ పెరిగిపోయింది. చాల రోజుల కి హార్ట్ టచింగ్ ఎమోషన్ తో అప్డేట్ ని అదరగొట్టేసారు. భరత్ చేసిన దాంట్లో తప్పు వున్నా తప్పు అని చెప్పలేము, ఎందుకంటే కుర్ర వయసు పైగా చాల ఘాడంగా మేడమ్ ని ప్రేమిస్తున్నాడు. ఆ వయసులో కొంచెం మెచ్యూరిటీ తక్కువ ఉంటుంది,కోపంలో అయితే ఆ కాస్త జ్ఞానం కూడా ఉండదు అలంటి సమయం మేడమ్ తనతో క్లోజ్ గ ఉండకుండా వేరే స్టూడెంట్ తనతో ఎలా బిహేవ్ చేస్తున్న పట్టించుకోకపోవడంతో అనుమానం,కోపం తో ఏదేదో అనేసి ఏదేదో చేసేసాడు. భరత్ పాత్ర చాల బాగా తీరిచిదిద్దారు, భరత్ ఒక పిచ్చి ప్రేమికుడు అని అర్ధం అయ్యింది. భరత్,మేడమ్ ల మధ్య విరహం, మనస్పర్థలు తొలిగి ఎప్పుడు ఇద్దరు ఒకటి అవుతారా అని ఆసక్తిగా వెయిట్ చేస్తున్న. మీరు ఏమి అనుకోను అంటే ఒక చిన్న సలహా, ఇప్పటివరకు భరత్ యాంగిల్ లో తన భాద చెప్పారు కదా అలాగే భరత్ దూరంగా వెళ్ళినప్పుడు నుండి భరత్ మేడమ్ తో అన్నమాటలు కు మేడమ్ ఎలా ఫీల్ అయ్యిందో కూడా చెబితే బాగుటుంది. అలాగే ఆ జూనియర్ స్టూడెంట్ తో మేడమ్ కు మధ్య బంధం, ఎందుకు అంత చనువు ఇచ్చిందో కూడా చెబితే బాగుంటుంది. అలాగే అప్డేట్ మొదటిలో భరత్ కి జ్ఞానోదయం చేసిన తాత సంభాషణలు, మేడమ్ ఇంటిలో భోజనం దగ్గర జరిగిన సన్నివేశాలు చాల బాగున్నాయ్. ముక్యంగా మిస్ అండర్ స్టాండింగ్ చేసుకొనేలా రాసిన సన్నివేశాలు, అలాగే మేడమ్-భరత్ మధ్య చోటుచేసుకున్న సంభాషణలు చాల ఎమోషనల్ ఫీల్ తెలిపేలా చాల బాగున్నాయ్. ఈ సారి ఈ అప్డేట్ ద్వారా వచ్చిన ఇంపాక్ట్ పోకుండా నెక్స్ట్ అప్డేట్ లేట్ చెయ్యకుండా త్వరగా ఇస్తారని ఆశిస్తున్నాను. ఎందుకు అంటే అంత ఆతృతగా వెయిట్ చేస్తున్న కాబట్టి.
నెక్స్ట్ అప్డేట్ కోసం వెయిట్ చేస్తూ...
మీ
=>విక్కీ<=