15-02-2019, 11:14 AM
లోకంబులు లోకేశులు, లోకస్థులు దెగినతుది నలోకంబగు పెం
జీకటి కవ్వల నెవ్వండు, నేకాకృతి వెలుగు నతనినే సేవింతున్
లోకాలు,లోకాలనేలినవారు,
లోకాల్లో నివసించేవారు
అంతానాశనమయ్యాక
గొప్పచీకటి ఆవరించినప్పుడు
ఎవరైతే ఒకేరూపంతో వెలుగులు
విరజిమ్ముతూ ఉంటాడోఅతనినే
నేనుసేవిస్తాను.
XOSSIP మూసి వేసినప్పుడు మా అందరి
పరిస్థితి గజెంద్రుడు మాదిరిగా ఉన్నింది
జీకటి కవ్వల నెవ్వండు, నేకాకృతి వెలుగు నతనినే సేవింతున్
లోకాలు,లోకాలనేలినవారు,
లోకాల్లో నివసించేవారు
అంతానాశనమయ్యాక
గొప్పచీకటి ఆవరించినప్పుడు
ఎవరైతే ఒకేరూపంతో వెలుగులు
విరజిమ్ముతూ ఉంటాడోఅతనినే
నేనుసేవిస్తాను.
XOSSIP మూసి వేసినప్పుడు మా అందరి
పరిస్థితి గజెంద్రుడు మాదిరిగా ఉన్నింది
![[Image: DYDPcem-UMAAKMn-D.jpg]](https://i.ibb.co/yWYGynP/DYDPcem-UMAAKMn-D.jpg)